బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

0
1176
బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ . పొద్దున్న లేవగానే టీ తాగక పొతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ . ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన ,లేదా ఫ్రెండ్స్ బయట కలిసిన కాలేజీలో టైం దొరికిన టీ అనేది కామన్ . ఇప్పుడు ఉన్న పరిస్థితులకు హెల్త్ పరంగా అందరు గ్రీన్ టీ , అలాగే తులసి టీ , ఆరంజ్ టీ , కాషాయం టీ ఇలా అనేక రకాలు అలవాటు పడుతున్నారు . వీటిలాగే బ్లాక్ టీ కూడా మనకు ఎంతో ప్రయోజనాలని అందిస్తుంది . ఈ బ్లాక్ టీ అనేక ఫ్లేవర్స్ లో లభ్యమవుతుంది .
బ్లాక్ టీ

రోజు మనం ఈ బ్లాక్ టీ త్రాగితే ఆర్యోగ పరంగా చాల ఉపయోగం ఉంటుంది . బ్లాక్ టీ చేయడం రాకపోతే టీ బాగ్ లుకూడా మార్కెట్ లో దొరుకుతాయి . కొంచెం నాణ్యమైనవి కొనుకుంటే బాగుంటుంది . మనలో కొత్త మార్పును కూడా మనం గమనించ వచ్చు . శరీరం మీద మంటలు ,దురదలు ,అప్పులు వంటివి ఉంటె టీ బాగ్ లను నీటిలో కొంచం సేపు ఉంచి తరువాత స్నానం చేస్తే అవి పోతాయి .

బ్లాక్ టీ లో ఉండే టాన్నిక్ యాసిడ్ మనకు చాల మేలుచేస్తుంది . ఇది బ్లీడింగ్ ని ఆపుతుంది . కాలాన్ని బట్టి కొంత మందికి ఎలర్జీ వస్తుంది . అలంటి వారు రోజుకి రెండు సార్లు తాగితే ఆ సమస్యలు తగ్గుతాయి . చిగురుల సమస్యకు ,దంతాల సమస్య ఉంటె తడిచేసి టీ బాగ్ లు ఆ ప్రదేశంలో ఉంచితే దాని యాసిడ్ వాటిని తగ్గిస్తుంది . దీని లో ఉండే బాక్టీరియా ను చంపే గుణాలు కురుపులను తగ్గిస్తాయి .

శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow