భగవత్ గీత అనే మాట వినడమే తప్ప మనలో దదాపు చాల మంది చదవలేదు .హిందూ ధర్మం ప్రకారం మనం అందరం ఒక్కసారి అన్న తప్ప క చదవవలసిన గ్రంధం .దీని లో మొత్తం పద్దెనిమిది ఆద్యలు ఉంటాయి .ఏ అధ్యయము చదివితే ఏ ఫలితం వస్తుందో ఇక్కడ వివరించడం జరిగింది .

- మొదటి అధ్యాయం – గత జన్మ పాపాలు తొలుగుతాయి.
- రెండవ అధ్యాయం – సుఖ శాంతులు
- మూడవ అధ్యాయం – కుటుంబ వలన జరిగిన పాపాలు తొలుగుతాయి
- నాలుగవ అధ్యాయం – భయం మరియు ద్వేషం నశిస్తాయి.
- ఐదో అధ్యాయం – మహా పాపాలు నశిస్తాయి.
- ఆరవ అధ్యాయం – జ్ఞానం లభిస్తుంది.
- ఏడో అధ్యాయం – ఉత్తమోత్తమైన జన్మ లభిస్తుంది
- ఎనిమిదో అధ్యాయం – ముక్తి
- తోమ్మిదో అధ్యాయం – యజ్ఞం చేసిన ఫలితం
- పదో అధ్యాయం -అష్ట ఐస్వర్వాలు లభించును
- పదకుండో అధ్యాయం – భూత ప్రేత పిశాచ పీడలు నశిస్తాయి.
- పన్నెండో అధ్యాయం – ఏకాగ్రత, దైవ ప్రీతీ కలుగును
- పదమూడో అధ్యాయం – కోరిన ఫలము లభించును
- పద్నాలుగో అధ్యాయం – మహా శక్తీ
- పదిహేను అధ్యాయం – తపస్సు చేసిన ఫలితం
- పదహారు అధ్యాయం – రాచరికం అనుభవం
- పదిహేడో అధ్యాయం – వ్యాధులు నుంచి ఉపశమనం
- పదేనిమీదో అధ్యాయం – దాన, యజ్ఞం, దర్మం చేసిన ఫలితం.
తొమ్మిది అంకె మనిషి లోని చెడు మరియు దోషాలని అరికడుతుంది అన్ని సంఖ్య శాస్త్రం చెబుతుంది, పద్మ పురాణం లక్ష్మి కటాక్షం కోసం 18 అధ్యాయలు గల భగవత్ గీత పటీంచ మని చెపుతుంది. 9 అంకెతో చేసే ఏ ఆర్థికలావాదేవిలైన సరే మహా ధనాన్ని తెచ్చి పెట్టటం కాకా కీర్తి కూడా సమకూరుస్తుంది.

7207132345