భవనేశ్వర్ కుమార్ గాయపడడంతో హైదరాబాద్ టీం అతని ప్లేసులో IPL 2020 కోసం ప్రిత్వి రాజ్ యర ను తీసుకుంది .

భవనేశ్వర్ కుమార్
మంగళవారం సన్ రైసర్స్ హైదరాబాద్ భువనేశ్వర్ స్థానంలో ప్రిత్వి రాజ్ ను ఐపీఎల్ 2020 లో తీసుకుంటున్నట్లు ప్రకటించింది .Dream11ipl2020 లో భువనేశ్వర్ కుమార్ టోర్నీ మొత్తం ఆడకుండా అయ్యాడు . భువనేశ్వర్ తొందరగా కోలుకోవాలని అతని ప్లేసులో మిగితా మ్యాచ్ లు ప్రిత్వి ఆడతాడు అని ట్విట్ చేసారు
మూడు టి 20 మ్యాచ్ లు , 9 లిస్ట్ ఏ మ్యాచ్ లు ,11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు 21 యేండ్ల ప్రిత్వి . లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫేసర్ ఫస్ట్ క్లాస్ లో 39 వికెట్స్ , టి 20 లో 4 వికెట్స్ తీసాడు .
హైదరాబాద్ ఫేసర్ అయినా భువనేశ్వర్ అక్టోబర్ 2 న జరిగిన చెన్నై మ్యాచ్ లో గాయపడ్డాడు . మంగళవారం ఐపీఎల్ 13 లో పూర్తిగా ఆడకుండా అయ్యాడు .
సమాచారం ప్రకారం భువనేశ్వర్ జరగబోయే మ్యాచ్ లు ఆడకపోవచ్చు ఎందుకంటె హిప్ గాయం కారణం గా , చెన్నై మ్యాచ్ లో కూడా 19th ఓవర్ లో నడవ లేకపోయాడు అని చెప్పడం జరిగింది .
ఆ మ్యాచ్ తరువాత కెప్టెన్ వార్నర్ కూడా ఇప్పుడే ఎంచెప్పలేము , ఫీషియోథెరపీ తరువాత చెప్పగలం అని అన్నాడు . తరువాత ముంబై మ్యాచ్ లో మేము మా పేసర్ ని కొన్ని మ్యాచ్ లు మిస్ కావచ్చు అని అన్నాడు .
తరువాత జరిగే ఆస్ట్రేలియా సిరీస్ దృష్టిలో ఉంచుకొని కుమార్ ని పూర్తిగా కోలుకోవాలని ఐపీఎల్ 2020 నుండి తప్పించారు .ఇండియా ఆస్ట్రేలియాతో 4 సిరీస్ లో పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే .
కాజల్ పెళ్లి : Ho ముస్తాబవుతున్న మిత్రవింద … oct 30 – Clarity