భారత్ కరోనా స్ట్రైన్ విదేశాలకు వ్యాప్తి … 17 దేశాలలో గుర్తించిన డబ్ల్యూహెచ్వో

0
406
భారత్ కరోనా స్ట్రైన్ విదేశాలకు వ్యాప్తి చెంది నట్టు డబ్ల్యూహెచ్వో గుర్తించింది . చైనాలో మొదలైన కరోనా ప్రపంచ దేశాలు వ్యాప్తి చెందుతూ అనేకరకాలుగా మార్పులు చెందుతూ ఎప్పటి కప్పుడు కొత్త రూపు సంతరించుకుంటుంది . ఇప్పుడు ఆలా మార్పు చెందిన కొత్త స్ట్రైన్ భారత దేశంలో విజృంభిస్తుంది .
భారత్ కరోనా స్ట్రైన్ విదేశాలకు వ్యాప్తి

B.1.617 డబల్ మ్యుటెంట్ స్ట్రైన్ (భారత రకం స్ట్రైన్ ) ఇప్పటివరకు 17 దేశాలలో గుర్తించినట్టు డబ్ల్యూహెచ్వో తెలిపింది . ఈ కొత్త రకం స్ట్రైన్ వల్లే భారత్ లో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుంది అని కరోనా ఫై
వారం వారం నిర్వహించే మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్వో తెలిపింది . B.1.617.1,B.1.617.2,B.1.617.3 పలు రకాలు బరః లో ఉన్నాయని పేర్కొంది .

వైరస్ లో జరిగే జన్యు ఉత్పరివర్తనాల ఫలితంగా మార్పు చెందాయని తెలిపింది . 2021 ఏప్రిల్ 27 నాటికీ 1200 పైగా స్ట్రైన్ లను జన్యు విశ్శ్లేషణ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తించినట్టు డబ్ల్యూహెచ్వో తెలిపింది . పాంగో జాతికి చెందిన SARAS-COV-2 రకం భారత్ లో వ్యాప్తి ఉంది , గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా నమోదుఅయిన కొత్త కేసులలో 38% భారత్ లోనే ఉన్నాయని తెలిపింది . భారత్ కరోనా స్ట్రైన్ ఎన్నికలు , సంస్కృతిక , మతపరమైన కార్యక్రమాల్లో వృద్ధి చెందాయని అభిప్రాయపడింది .

కరోనా వాక్సిన్ ఎవరు వేసుకోవాలి .. ఎవరు వేసుకోవద్దు- Advice