భారత్ VS పాక్ మ్యాచ్ : టీ -20 వరల్డ్ కప్ లో ఏరోజు అంటే ?

0
1860
భారత్ VS పాక్ మ్యాచ్ : ఈ ఏడాది అక్టోబర్ లో టీ -20 వరల్డ్ కప్ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే . దుబాయ్ వేదికగా అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు జరగనున్నాయి . అందులో భారత్ తో పాక్ మ్యాచ్ కూడా ఉంది . ఆ వివరాలు ఏంటో చూద్దాం .
భారత్ VS పాక్ మ్యాచ్

క్రికెట్ లో భారత్ , పాక్ మ్యాచ్ జరుగుతుంది అంటే ఆ ఎక్సయిట్ మెంట్ వేరేగా ఉంటుంది . అది వరల్డ్ కప్ లో ఇద్దరి మ్యాచ్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు . అక్టోబర్ లో అదే జరగబోతుంది . క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇద్దరి మ్యాచ్ తేదీ ఖరారు అయింది . టీ -20 ప్రపంచ కప్ కోసం జరిగే మ్యాచ్ల షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది . చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్ VS పాక్ మ్యాచ్ దుబాయి వేదికగా అక్టోబర్ 24 న జరగబోతుంది . రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉన్న సంగతి తెలిసిందే .

నరసింహపురం సినిమా పబ్లిక్ ఒపీనియన్ … నందకిషోర్- Release