gtag('config', 'UA-172848801-1');
Home World మందు బాబులకు ఝలక్ .. వ్యాక్సిన్‌ వేసుకుంటే2 నెలలు తాగుడు బంద్!no

మందు బాబులకు ఝలక్ .. వ్యాక్సిన్‌ వేసుకుంటే2 నెలలు తాగుడు బంద్!no

మందు బాబులకు ఝలక్ కరోనా మొదలయినప్పుడు లాక్ డౌన్ కారణంగా ముందుకు దూరం ఉండవలసి వచ్చింది . విడతల వారీగా లాక్ డౌన్ ఎత్తివేయడం మద్యం దుకాణాలు మల్లి ప్రారంభం అవడంతో మందు బాబులకు ఆనందానికి అవధులు లేవు . ఇప్పుడు మరో షాక్ తగిలింది మందు బాబులకు ఆ వివరాలు ఏంటో చూద్దాం .

కరోనా ‌ను అంతమొందిచేందుకు రకరకాల వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయి . కొన్ని కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి.తొలిదశలో కోవిడ్ వ్యాక్సిన్‌ కరోనా వారియర్స్‌కు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది . తర్వాత దపదపాలుగా వివిధ ఏజ్ గ్రూప్‌ల వారికి , ఎమర్జెన్సీ ఉన్న వారికీ ఇవ్వనున్నారు.

మందు బాబులకు ఝలక్

ఇదే సమయంలో మందు బాబులకు ఓ బ్యాడ్ న్యూస్ అందించింది కోవిడ్ వ్యాక్సిన్. ఆ మ్యాటర్ ఏంటంటే వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత రెండు నెలల పాటు ఎలాంటి మద్యాన్ని తాగరాదు అని .
రష్యా అధికారులు ఈ విషయాన్ని చెప్పి హెచ్చరిస్తున్నారు.కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండు నెలల పాటు మద్యపానానికి దూరంగా ఉండాలని రష్యా అధికారులు తమ దేశ పౌరులను హెచ్చరిస్తున్నారు . ఈ న్యూస్ అత్యధికంగా మద్యం తాగే దేశాలకు మింగుడు పడని వార్తే అంటున్నారు అందరు .

రష్యా ఉప ప్రధాని టటియానా గోలికోవా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్పుత్నిక్ వి కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రభావవంతం కావడానికి 42 రోజుల్లో రష్యాన్లు అదనపు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని దాదాపు రెండు నెలలు మద్యం సేవించరాదు అని తెలిపారు .

“జగనన్న జీవ క్రాంతి” పథకం ప్రారంభించనున్న సీఎం జగన్- Launch

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments