gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES మదనపల్లె డెత్ మిస్టరీ... పునర్జన్మ ప్రయోగాలే అక్కా చెల్లెళ్ళ మరణానికి కారణమా ? Death

మదనపల్లె డెత్ మిస్టరీ… పునర్జన్మ ప్రయోగాలే అక్కా చెల్లెళ్ళ మరణానికి కారణమా ? Death

మదనపల్లె డెత్ మిస్టరీ లో సంచలన విషయాలు బయట పడుతున్నాయి . చిత్తూరు జిల్లాలోని అక్కా చెల్లెళ్ళ హత్య సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే . తల్లి తండ్రులే ఇద్దరినీ మూఢ నమ్మకాల భ్రాంతిలో హత్య చేశారనే వార్త అందరిని కలచివేసింది . కానీ ఇప్పుడు ఈ హత్య విషయంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి .
మదనపల్లె డెత్ మిస్టరీ

పోలీసులు తల్లి తండ్రులు ఇద్దరిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు . తల్లి పద్మజ మాత్రం వింతగా ప్రవర్తిస్తూ తన కూతురులు మరణించలేదని మల్లి తిరిగి వస్తారని వాదించగా , తండ్రి మాత్రం హత్యకు గల కారణాలు వివరించినట్టు తెలుస్తుంది . పునర్జన్మల మీద విశ్వాసం కలిగిన పెద్దకూతురు అలేఖ్య చెప్పిన మాటలను నమ్మి యిదంతా జరిగినట్టు తెలుస్తుంది . పెద్ద కూతురు అలేఖ్య పునర్జన్మలకు సంబందించిన వివిధ పుస్తకాలూ చదవటంతో పాటూ ,యూట్యూబ్ లో చాల విషయాలు తెలుసుకుంది . అలేఖ్య పునర్జన్మలపై చాల నమ్మకం ఏర్పరుచుకుంది .


పునర్జన్మ మరల సాధ్యమనే నమ్మకం వచ్చింది . అలేఖ్యకు కలిగిన నమ్మకాన్ని తల్లి తండ్రులకు కలిగేలా చేసింది . పెద్ద కూతురు ప్రాణంగా ఇష్టపడే పెంపుడు కుక్క ఫై పునర్జన్మ ప్రయోగం చేసానని , దానిని చంపి మల్లి ప్రాణం పోసనని చెప్పింది . ఆమె చెప్పింది విని వారు నమ్మరు . అలాగే చిన్న కూతురు సాయి దివ్యపై ప్రయోగం చేయడానికి అంగీకరించారు . అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పుగా కనిపిస్తుంది . అప్పుడు వాళ్ళు చిన్న కూతురిని చంపేశారు . తిరిగి బ్రతకపోవడంతో అలేఖ్య తనని చంపమని కోరింది . అప్పుడు నేను నాటో పాటు చెల్లిని బ్రతికిస్తానని చెప్పడంతో తల్లి అలేఖ్యకు హత్య చేసారు . పునర్జన్మల పేరుతొ ఇద్దరి కూతురులని హత్య చేసిన విషయాన్నీ తండ్రి పురుషోత్తమ నాయుడు పోలీసులకు చెప్పినట్టు సమాచారం .

వాటర్ బాటిల్ రూ.25 వేలు … కస్టమర్ దెబ్బకు రెస్టారెంట్ మైండ్ బ్లాక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

లక్షన్నర టిప్ 10 వేళా బిల్లుకు అంతఇచ్చాడు- Awesome

లక్షన్నర టిప్ సర్వ్ చేసిన వ్యక్తికి ఇచ్చాడు అంటే ఎంతో పెద్ద పంక్షన్ చేసి కోటి రూపాయిల బిల్లు అయితే అనుకోవచ్చు . కానీ ఇక్కడ ఆవ్యక్తి కి...

శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow

శాంసంగ్ గెలాక్సీ ఎ12 అనే స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ కంపెనీ మంగళవారం బారతీయ మార్కెట్ లో విడుదల చేసింది . అది వినియోగదారులను ఆకర్షించేలా తక్కువ ధరతో...

రామ్ లింగు సామి తో పాన్ ఇండియా మూవీ- Launch

రామ్ లింగు సామి తో సినిమా చేయబోతున్నాడు . ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ వరుసగా మూడు హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు . రామ్...

Recent Comments