మహేష్ బాబు కూతురే అందరి జీవితాల్లో గొప్ప బహుమతిగా అభివర్ణించాడు . కూతురు కి మించిన బహుమతి ప్రపంచంలో లేదని అన్నాడు .
సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ అడా , మగా అందరు ఈసృస్టిలో సమనేమని అన్నారు .

మహేష్ బాబు
ఆదివారం అంతర్జాతీయ ఆడపిల్ల ల దినోత్సవం సందర్భంగా ఈ పోస్ట్ పెట్టారు . తన ముద్దుల కూతురు సితార ఫోటో షేర్ చేస్తూ ఆడపిల్లలు డైర్యంగా , దృడంగా ఉంటూ తమ కలలను సాధించుకునేలా కష్టపడాలని అన్నారు .
గొప్ప బహుమతి అంటే కూతురే అంతకు మించి ఏమిఉండదు . మీకలలను సాధించుకోండి . మీకు ఇష్టమైనది నిర్లక్ష్యం చేయవద్దు . డైర్యంగా మాట్లాడండి . మీకు కావలసిన దానికోసం ప్రయత్నిచండి ,గెలవండి .
మంచి విలువలు కలిగిన సమాజాన్ని ,ప్రపంచమును ఏర్పరుచుకుందాం . సితార తో పాటు ప్రపంచంలోని బాలికలు అందరు ఆనందముగా జరుపుకునే రోజు ఇవాళ అంతర్జాతీయ ఆడపిల్ల ల దినోత్సవం అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు .