మిర్జాపూర్ 2 ట్రైలర్ ను అమెజాన్ ప్రైమ్ రీలీజ్ చేసింది . అక్టోబర్ 23 న అమెజాన్ సందడి చేయబోతుంది .

మిర్జాపూర్ 2 ట్రైలర్
ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు అమెజాన్ ట్రైలర్ మంగళవారం విడుదల చేసారు . అమెజాన్ ప్రైమ్ క్రైమ్ సిరీస్ ఉత్తరప్రదేశ్ బాడ్ ల్యాండ్స్ స్టార్స్ పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యెండు, శ్వేతా త్రిపాఠి, కుల్భూషణ్ ఖర్బండ మరియు రసిక దుగల్ నటించారు.
ఇషా తల్వార్, అమిత్ సియాల్, విజయ్ వర్మ, మరియు అంజుమ్ శర్మ ఉన్నారు.మిర్జాపూర్ 2 ట్రైలర్ లో మంచి పవర్ ఫుల్ డైలాగ్స్ , విజువల్స్ క్రైమ్ ఎక్కువగ ఉంది . కలీన్ బయ్యా సామ్రాజ్యంపై గుడ్డు బయ్యా ప్లాన్ చేసి అతని ఫై ప్రతీకారం తీర్చుకోవడం లాంటివి ట్రైలర్ లో చూపించారు .
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ రితేష్ అద్వానీ , ఫర్హాన్ అక్తర్ .
దర్శకత్వం గురుమీత్ సింగ్ , మిహిర్ దేశాయ్
కాజల్ పెళ్లి : Ho ముస్తాబవుతున్న మిత్రవింద … oct 30 – Clarity