gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES మిల్క్ ఏటీఎం హైద్రాబాద్ లో రాత్రి 10 గంటల వరకు

మిల్క్ ఏటీఎం హైద్రాబాద్ లో రాత్రి 10 గంటల వరకు

మిల్క్ ఏటీఎం హైద్రాబాద్ లో అందుబాటలోకి వచ్చింది . పొద్దున్న లేవగానే అందరికి కావలసింది టి లేదా కాఫి . అందరు పాలకోసం ,పాల ప్యాకెట్ లకోసం క్యూ కడతారు . కొన్ని చోట్ల లేట్ అయితే పాలు దొరికే పరిస్థితి లేదు . అలాగే అన్ని చోట్ల మధ్యాహ్నం ,సాయింత్రం పాలు దొరకక పోవచ్చు . ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఏటీఎం లు అందుబాటులోకి వచ్చాయి . అదేనండి డబ్బులు ఎలాయితే మనం ఏటీఎం లలో తీసుకుంటామో పాలు కూడా ఆలా ఇసుకోవచ్చు .
శ్రీ గీత డైరీ చైర్మన్ లక్ష్మి నరసింహ గుప్త రాష్ట్రంలోనే మొదటి పాల ఏటీఎంను ప్రారంభించారు . ఎల్బీనగర్ పరిధిలోని హస్తినాపురం ఏరియాలో హనుమాన్ నగర్ చౌరస్తా లో ఏర్పాటు చేసారు . ఈ పాల సరఫరా కేంద్రంను శుక్రవారం నుండే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది .
ఆ ప్రాంత ప్రజలు ఉదయం 5 గంటలనుండి రాత్రి 10 గంటల వరకు పాలు ఇసుకోవచ్చు . ఈ ఏటీఎం కి మూడు బటన్స్ ఉంటాయి . పావు లీటర్ ,అర లీటర్ , లీటర్ బటన్స్ ఉంటాయి . మనకి ఏది కావాలంటే అది ,అలాగే ఎన్ని కావాలంటే అన్ని ఇసుకోవచ్చు .
డబ్బులను అక్కడ ఉండే స్టాఫ్ కి ఇవ్వాలి . మనం పాలను తీసుకోవాలి అంటే బాటిల్ లేదా డబ్బా ను తీసుకువెళ్లవలసి ఉంటుంది . మిల్క్ ఏటీఎం లో ధరలు మార్కెట్ ఆధారం గానే ఉంటాయి అని అన్నారు . రాష్ట్రంలోనే ఇది మొదటిది అని నిర్వాహకులు అన్నారు . మిల్క్ ఏటీఎం హైద్రాబాద్ ఉదయం 5 గంటల నుండి అందుబాటులోకి ఉంటుంది .

Also Read

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లుక్ అదిరింది …ట్రైలర్ రీలీజ్- wow

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments