gtag('config', 'UA-172848801-1');
Home Cinema మెగాస్టార్ మరో రీమేక్ : వేదాళం లో చెల్లిగా ఆమేనా - Best

మెగాస్టార్ మరో రీమేక్ : వేదాళం లో చెల్లిగా ఆమేనా – Best

మెగాస్టార్ మరో రీమేక్ సినిమా చేయబోతున్నాడు . తమిళ సినిమా అయిన వేదాళం ను చిరంజీవి తెలుగులో చేయనున్నాడు అని కొద్దీ రోజులుగా వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే .

మెగాస్టార్ మరో రీమేక్


మెగాస్టార్ మరో రీమేక్

అజిత్ హీరోగా తమిళంలో హిట్ అయిన వేదాళం సినిమాను ఐదేళ్ల తరువాత ఇప్పుడు మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు . అలాగే చాల రోజుల తరువాత మెహర్ రమేష్ కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం . వచ్చే ఏడాది బహుశా షూటింగ్ మొదలువుతుందేమో . ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర చాల ముఖ్యమైనది .చిరంజీవి , అలాగే ఆ పాత్రకు తగ్గ నటి కోసం టీం ఆలోచించింది . మొదట చిరంజీవికి చెల్లెలిగా సాయి పల్లవి నటిస్తుందని వార్తలు వినిపించాయి . ఫ్రెష్ గా ఇండస్ట్రీ నుండి చిరంజీవి కీర్తి సురేష్ ను ఫైనల్ చేసినట్టు వినిపిస్తుంది . చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ అనగానే అభిమానులలో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది . సినిమాకు సంబంధించి వివరాలు వెల్లడి కావలసి ఉంది .
నిర్మాత కె ఎస్ రామారావు క్రియేటివ్ కమర్సియల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . తమిళ వేదాళం సినిమా హక్కులను నిర్మాత ఎప్పుడో కొన్నాడని సమాచారం . ఐతే చిరంజీవి కోసమే ఇన్నిరోజులు ఆగాడు . ఇప్పుడు చిరంజివి మల్లి సినిమాలు మొదలుపెట్టడం , గతంలో చిరంజీవి రామారావుకి మాట ఇచ్చి ఉండడంతో ఈ సినిమా ఒప్పుకున్నారు అని టాక్ . ఈ సినిమా మెగాస్టార్ మరో రీమేక్ కానుంది .

Also Read

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లుక్ అదిరింది …ట్రైలర్ రీలీజ్- wow

4 COMMENTS

Comments are closed.

Most Popular

విజయ్ దేవరకొండ సమంత : సినిమా టైటిల్ పవర్ స్టార్ సినిమాదేనా?

విజయ్ దేవరకొండ సమంత (VIJAY DEVARAKONDA-SAMANTHA) కాంబినేషన్ లో సినిమా పట్టాళ్లు యెక్క బోతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా పేరు పవర్ స్టార్...

ఈ వారం సినిమాలు : థియేటర్ అలాగే ఓటిటి 2 ఇంటిలో సందడి చేసే సినిమాలు ఏవి అంటే- Wow

ఈ వారం సినిమాలు (MOVIES)  థియేటర్స్ - ఓటిటి (THEATERS-OTT) లలో  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు వాటి విశేషాలు తెలుసుకుందాము .

వాట్స్ అప్ అప్డేట్ : డెస్క్ టాప్ లో వీడియో కాల్ ఫ్యూచర్- Superb

వాట్స్ అప్ అప్డేట్(WhatsApp)) లో ఇప్పుడు డెస్క్ టాప్ యూజర్స్ కు ఒక కొత్త ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది . మొబైల్ వెర్షన్ లోనే అందుబాటులో ఉన్న వీడియో...

జగపతి బాబు : ప్రత్యేకంగా జరుపుకున్న పుట్టినరోజు- Hero

జగపతి బాబు ( Jagapathi Babu ) తన పుట్టిన రోజును అందరిలా కాకుండా ప్రత్యకంగా జరుపుకున్నాడు . 60 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక నిర్ణయం...

Recent Comments

Melvinteano on