మెగాస్టార్ సాయిధరమ్ తేజ్ మెగా ఫామిలీ సంబరాలు- wow

0
1377
మెగాస్టార్ సాయిధరమ్ తేజ్( mega star sai dharam tej) పూర్తిగా కోలుకోవడంతో మెగా ఫామిలీ సంతోషం వ్యక్తం చేసింది . సెప్టెంబర్ 10 న కేబుల్ బ్రిడ్జ్ ( cable bridge)మీదుగా బైక్ పై వెళుతూ స్కిడ్ అయి పడిపోయాడు . దీని తో మెగా ఫామిలీ అంత ఆందోళన చెందిన విషయం తెలిసిందే . సాయి ధరంతేజ్ చేయి ఫ్రాక్చర్ అవడంతో డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నాడు . తన సినిమా (cinema)రెలీజ్ ప్రమోషన్స్ లోకూడా పాల్గొనలేదు .
మెగాస్టార్ సాయిధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినాకూడా పూర్తిగా కోలుకోకపోడంతో ఇంటికే పరిమతమై అపుడుఅప్పుడు సోషల్ మీడియాద్వారా అప్ డేట్ ఇచ్చేవాడు . ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మెగా ఫామిలీ దీపావళి సంబరాలు జరుపుకొని మెగా ఫాన్స్ కి శుభవార్త చెప్పింది . ఆ సంబరాలలో సాయి ధరమ్ తేజ్ మెగాస్టార్ తో పాటు మెగా ఫామిలీ పాల్గొన్న ఫొటోను చూసి అభిమానులు సంతోషం వ్యక్తమ్ చేస్తున్నారు .

ఈ ఆనందాన్ని మెగా స్టార్ ట్విటర్ ద్వారా తెలుపుతూ మా ఫామిలీ కి యిది నిజమైన పండుగ , మీ అశీసులతో సాయి దారం తేజ్ పూర్తిగా కోలుకున్నాడు అని ఆనందం వ్యక్త పరిచాడు . మెగాస్టార్ సాయిధరమ్ తేజ్ పాటు రాంచరణ్, పవన్ కళ్యాణ్, నాగబాబు , అల్లు అర్జున్ , పవన్ కల్యం కొడుకు అకిరా , వైష్ణవ తేజ్ పాల్గొన్నారు

బీసీసీఐ ఆఫర్… నిరాకరించిన వీవీఎస్ లక్ష్మణ్