మెగా స్టార్ కి కరోనా : ముఖ్యమంతి కేసీఆర్ …నాగార్జున పరిస్థితి ? Tense

0
688
మెగా స్టార్ కి కరోనా

మెగా స్టార్ కి కరోనా వచ్చినట్టు తానే స్వయంగా వెల్లడించడంతో ఫిలిం ఇండస్ట్రీ తో పాటు అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు . చిరంజీవి గారు ఆరోగ్యంగా ఉండాలి అని ప్రార్ధనలు చేస్తున్నారు .

మెగా స్టార్ కి కరోనా

మెగా స్టార్ చిరంజీవి సందేశాన్ని ఇస్తూ ఆచార్య సినిమా షూటింగ్ మొదలు పెడదామని కోవిద్ టెస్ట్ చేసుకున్నాను . దానిలో పాజిటివ్ వచ్చింది . అసలు నాకు ఎలాంటి లక్షణాలు కూడా లేవు .నేను హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను .

గత ఐదు రోజులుగా నన్ను కలిసిన వారుకూడా టెస్టులు చేసుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు . మెగా స్టార్ కి కరోనా తెలియగానే అందరు ఒక్క సారిగా నెవ్వర పోయారు .

రెండురోజుల ముందు చిరంజీవిని కలసిన వారిలో హీరో నాగార్జున అలాగే తెలంగాణ ముఖ్య మంత్రి ఉన్నారు . వరద బాధితుల సహాయం కోసం చెక్ లు ఇవ్వడానికి చిరంజీవి నాగార్జున తో కలసి ప్రగతి భావంలో కేసీఆర్ ను కలిశారు . నాగార్జున చిరంజీవి ఇద్దరు కలగలుపుగా తిరిగారు .

మెగా స్టార్ కి కరోనా

నాగార్జునకు కూడా కరోనా ఉంటె ఆదివారం బిగ్ బాస్ 4 ఎపిసోడ్ లో యాంకర్ సుమ దాదాపు 15 నిముషాలు ఎపిసోడ్ లో నటించింది . అప్పుడు సుమకి కూడా సోకె అవకాశం ఉంది .

ఆ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అయిన అమ్మ రాజశేఖర్ కూడా బిగ్ బాస్4 స్టేజి మీద కలిశారు . మాస్టర్ కి కూడా కరోనా సోకె అవకాశం లేక పోలేదు .
నాగార్జునకి వస్తే రెండు వారలు బిగ్ బాస్ షో కి దూరం అవవలసి రావచ్చు . నాగార్జునకి వస్తే సుమ కూడా భయపడాలి టెస్ట్ లు చేసుకోవాలిసి రావచ్చు . చిరంజీవి అభిమానులు భయపడ వద్దు , ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాను . మీ అభిమంతో కోలుకుంటాను అని అన్నారు .

Also Read

నాగబాబు కూతురు పెళ్లి : చైతన్యతో డిసెంబర్ 9న …ఎక్కడంటే – Happy