gtag('config', 'UA-172848801-1');
Home National రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ తప్పదా ? Breaking

రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ తప్పదా ? Breaking

రకుల్ ప్రీత్ సింగ్ బాలీ వుడ్ డ్రగ్స్ కేసులో సమస్యలు తప్పేలా లేదు .శుక్రవారం రకుల్ విచారణలో భాగంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల సమక్షం లోహాజరు అయింది .రియా చక్రవర్తి తో పరిచయం సహా అనేక విషయాలను వెల్లడించినట్టు సమాచారం .

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్


డ్రగ్స్ ఎప్పుడు తీసుకోలేదని ,డ్రగ్స్ చాట్ మాత్రమే చేసానని రకుల్ చెప్పినట్లు తెలుస్తుంది . రియాతో డ్రగ్స్ విషయం చాల సార్లు మాట్లాడానని ,అపుడప్పుడు తన ఫ్లాట్ లో దాచినట్లు రకుల్ అంగీకరించినట్లు తెలుస్తుంది .


ఈ వార్త నిజమైతే ఆమె అరెస్ట్ కావడం తప్పదని నిపుణులు అంటున్నారు . చట్టం 8(సి ) ప్రకారం డ్రగ్స్ దాచడం కూడా చాల పెద్ద నేరమని , డ్రగ్స్ దాచినట్లు రకుల్ తేలితే ఆమెకు కష్టాలు తప్పవు అని అన్నారు .


ముంబై వెళ్ళినప్పుడల్లా రియాతో పబ్బులకు ,పార్టీలకు తిరగడమే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు .జాతీయ మీడియా వెల్లడించిన ప్రకారం క్షితిజ్ రవి అనే వ్యక్తి రకుల్ ఫ్రెండ్స్ కి సరఫరా చేసినట్టు ఆమె చెప్పినట్టు తెలిపింది .

అతని దగ్గర డ్రగ్స్ తీసుకున్న నలుగురు సెలబ్రిటీ పేర్లు చెప్పినట్టు తెలుస్తుండడంతో కొంత మంది భయపడుతున్నారు . క్షితిజ్ రవి కరణ్ జోహార్ అత్యంత సన్నిహితుడు కావడంతో ఇప్పుడు అందరి ద్రుష్టి కరణ్ ఫై పడింది

రామ్ గోపాల్ వర్మ దిశ ట్రైలర్ రీలీజ్ – Revisited

1 COMMENT

 1. İnstagram hesabınız için takipçi, beğeni, video izlenme gibi çok hizmeti en müsait fiyatlar ile satın alabilirsiniz.

  |
  Instagram takipçi satın almanın hesabınıza yalnızca birçok ciddi
  katkısı bulunmaktadır. Instagram Türk gerçek takipçi satın al imkanı ile şu
  avantajları elde edebilmeniz mümkün;
  *Takipçi satın aldıktan akabinde hesabınız daha
  aktif bir hale gelecektir.
  *Kalcı yalnızca Instagram takipçi kitlesi oluşturma fırsatı elde edebilirsiniz.

  *Yükselen takipçi sayınızla birlikte keşfet bölümünde çıkma olasılığınız
  da artmaktadır.
  |
  Satın aldığınız takipçiler gerçek kullanıcılardan oluştuğu için gönderilerinize beğenip yorum yapabilirler.

  *Tüm bu fırsatlardan yararlanmak için siz de gönül ferahlığı ile Instagram Türk gerçek takipçi satın kırmızı
  hizmetlerimizden yararlanabilir ve marifetli sonuçlar elde edebilirsiniz. http://erickoibul.blogginaway.com/2518038/takip%C3%A7i-sat%C4%B1n-al-genel-bak%C4%B1%C5%9F

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

లక్షన్నర టిప్ 10 వేళా బిల్లుకు అంతఇచ్చాడు- Awesome

లక్షన్నర టిప్ సర్వ్ చేసిన వ్యక్తికి ఇచ్చాడు అంటే ఎంతో పెద్ద పంక్షన్ చేసి కోటి రూపాయిల బిల్లు అయితే అనుకోవచ్చు . కానీ ఇక్కడ ఆవ్యక్తి కి...

శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow

శాంసంగ్ గెలాక్సీ ఎ12 అనే స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ కంపెనీ మంగళవారం బారతీయ మార్కెట్ లో విడుదల చేసింది . అది వినియోగదారులను ఆకర్షించేలా తక్కువ ధరతో...

రామ్ లింగు సామి తో పాన్ ఇండియా మూవీ- Launch

రామ్ లింగు సామి తో సినిమా చేయబోతున్నాడు . ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ వరుసగా మూడు హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు . రామ్...

Recent Comments