రామ్ లింగు సామి తో పాన్ ఇండియా మూవీ- Launch

0
6142
రామ్ లింగు సామి తో సినిమా చేయబోతున్నాడు . ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ వరుసగా మూడు హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు . రామ్ తెలుగులో తీసిన సినిమాలు హిందీ దుబ్బింగ్ రైట్స్ కూడా మంచి దార పలుకుతున్నాయి .అలాగే నార్త్ లోకూడా క్రేజ్ ని సంపాదించాడు . రామ్ కూడా ఇప్పుడు ఉన్న ట్రెండ్ పరంగా పాన్ ఇండియా మూవీ చేయాలనీ భావిస్తున్నాడు .
రామ్ లింగు సామి

రెడ్ మూవీ తరువాత అనిల్ రావిపూడి ,త్రివిక్రమ్ లతో సినిమాలు చేస్తున్నాడు అని టాలీవుడ్ లో వార్త వినిపించింది . త్రివిక్రమ్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తరువాత ఉడడం, అనిల్ తో స్క్రిప్ట్ పని నడుస్తుండడంతో ఇప్పుడు రామ్ లింగుస్వామి కి ఒకే చెప్పేసాడు . లింగు స్వామికి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పేరుంది .లింగు స్వామి తీసిన సినిమాలు మంచి ఘన విజయాలు సాధించాయి . లింగు స్వామి తమిళంలో చేసిన సినిమాలు తెలుగులో రీమేక్ చేసినవి కూడా మంచి హిట్ ని ఇచ్చాయి .

లింగు స్వామి సినిమాలలో మంచి యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి . మాస్ ప్రేక్షకులకు కావలిసిన అన్ని అహాన్ని సినిమాలో ఉంటాయి . అందుకే రామ్ డైరెక్టర్ లింగు సామి తో పాన్ ఇండియా సినిమా చేయదని ఒప్పుకున్నాడు . ఇప్పటివరకు అధికారకంగా ఏ ప్రకటన రాలేదు కానీ ,త్వరలోనే చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉన్నటు తెలుస్తుంది .

సర్కారు వారి పాట శివరాత్రికి మహేష్ వాయిస్ తో చిన్నవీడియో- Gift