రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

0
4577
రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30 ప్రో 5 జీ ఫోన్ లను బడ్జెట్ ధరలో అందించిన రియల్ మీ ఇప్పుడు అతి త్వరలో 8 సిరీస్ ఫోన్ లను అందించా బోతుంది .
రియల్ మీ 5జీ ఫోన్

రియల్ మీ సంస్థ నుండి ఎలాంటి ప్రకటన రానప్పటికీ రియల్ మీ బ్రాడ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్ కొత్త మోడల్ తో మాట్లాడుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి . అయితే 108 ఏంపీ కెమెరా సంబందించిన వివరాలు మాత్రం మర్చి 2 న వెల్లడిస్తామని ట్విటర్ ద్వారా తెలియ చేసింది సంస్థ . ఆరోజు 8 సిరీస్ పై అధికార ప్రకటన రావచ్చు అని మార్కెట్ వర్గాలు అనుకంటున్నాయి .
రియల్ మీ త్వరలో 20,000రూ నుండి 30,000రూ శ్రేణిలో ఒక కొత్త మోడల్ తీసుకువస్తునట్టు ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ అన్నారు .రియల్ మీ 5జీ ఫోన్ పూర్తి వివరాలు మార్చ్ 2 న తెలిసే అవకాశం ఉంది

శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow