రిలేషన్స్ లో ఏ బంధంగొప్పది : రొమాంటిక్ బంధమా… ఆధ్యాత్మిక బంధమా? Special

0
719
రిలేషన్స్ లో ఏ బంధంగొప్పది: కేవలం రొమాన్స్ ఒక్కటే ఇద్దరి మధ్య బలమైన బంధానికి కారణం అవుతుందా? వేరే ఇంకేమి అనుబంధాలు ఉండవా ?అసలు లెవా? ఒకవేళ వున్నా అవి తాత్కాలికమేనా? ప్రపంచాన్ని శాసిస్తోంది, ఈ రిలేషన్ షిప్పా?అంత ఎందుకు మనం మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉంటున్నాం? ఎలాంటి బంధం ఉంటోంది?ఎప్పుడైనా గమనించామ? ఇంట్లో ,ఆఫీసిలో కుటుంబం లో ఫ్రెండ్స్ తో ముఖ్యం గా మహిళలతో .అసలు పాయింట్ కి వచ్చేసాము కదా? ఎవరి మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ? అది కేవలం రొమాంటిక్ రిలేషన్ అయ్యుండాలి అని లేదు గా ? అసలు మన కనెక్షన్స్ ఎవరితో ఎలా ఉంటుందో తెలుసుకోడం ఎలా? మనం ఎవరిని ప్రభావితులను చేస్తున్నాం ? మన వాళ్ళ ఎవరు ప్రభావితులు అవుతున్నారు? తెలుసుకోవచ్చు ఈజీగా . అది ఎలాగంటారా?
రిలేషన్స్ లో ఏ బంధంగొప్పది
article by వారణాశి యశోనాధ్

ఎవరితో మనం ప్రశాంతం గా ఉండగలుగుతున్నామో అది ప్రశాంతమైన బంధం.ఒకరకం గ చెప్పాలంటే అది స్పిరిట్యుయల్ రేలషన్ అన్నమాట. ఎవరు ఎవర్ని ఏమి ఆశించారు.. పరస్పరం గౌరవం గ ఉంటారు . ఒకరికొకరు గౌరవం ఇచ్చి పుచ్చు కొంటారు. ఒకరు చెబుతుంటే మరొకరు శ్రద్దగా వింటుంటారు.. తమ స్థాయి ని అర్థం చేసుకుంటారు.. తర్వాత అడిగి తెలుసుకుంటారు.. ఎక్కడా ఇగో కి ఆస్కారం లేదు అన్న మాట. ఇది చాలా కూల్ గా ఉంటుంది. ఎవరి ఎలాంటి ఇబ్బంది ఉందని రిలేషన్ . ఒకవేళ ఎవరు మధ్యలో నటించినా యిట్టె తెలిసిపోతుంది అప్పుడు ఆ రిలేషన్ కంటిన్యూ చెయ్యాలా వద్దా అని మనం డిసైడ్ చేసుకోవచ్చ్చు .

గాఢమైన స్పిరిట్యుయల్ కనెక్షన్ ఉన్న చోట ఎక్కువ మాటలు ఉండవు. అడా మెగా అనే తేడా లేకుండా ఎలాంటి పరిస్థితుళ్ళూ అయినా ఇద్దరు కంఫర్ట్ గా ఫీల్ అవుతుంటారు. ఈ ఆధ్యాత్మిక బంధం లో మాటలకు తావు ఉండదు . ఇంకా ఈ స్పిరిట్యుయల్ రిలేషన్ లో నిజాయితీ కూడా ఎక్కువగా ఉంటుంది . సాధారణం గా మనం లోపల ఒక రకం గా బైట ఒక రకంగా ఉంటాం. కదా? ఎప్పుడితే బలమైన ఆధ్యాత్మిక బంధం లో ఒకరికొకరు దాచి పెట్టుకోడానికి ఏమి ఉండదు . నా విషయాలు అన్ని ఆమె కి తెల్సిపోతున్నాయి నన్ను చులకనగా చూస్తారేమో కారే చేయరేమో , వేల్యూ పడిపోతుందేమో , ఇలాంటివాటికి ఆస్కారం ఉండదు.. అది ఇద్దరి మగవారి మధ్య ఆయన సరే. ఎలాగైనా కూడా .

Also Read:మన పేరుమీద ఫోన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో ఇలా తెలుసుకోండి

కాబట్టి మనం నిజాయితీ గా ఉండొచ్చు. ఎందుకంటే ఎదుటివాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు కాబట్టి . ఇక విలువల విషయానికి వస్తే ఇద్దరికీ సాధారణం గా పెద్దగా బేధాభిప్రాయాలు ఉండక పోవచ్చు. ఎందుకంటే పరిస్థితుల్ని అర్థం చేసుకో గలరు కాబట్టి. స్పిరిట్యుయల్ మీరు ఈ మధ్యనే ఎవరితో అయినా కనెక్ట్ అయ్యుంటే అది ఎప్పటినుంచో కలిసిన బంధం లా అనిపిస్తుంది.. ఎందుకంటే ఒకే ఆలోచనలు, ఐడియాస్ , ఫీలింగ్స్ ఒకే రకం గా ఉంటాయి కాబట్టి. అందుకే ప్రాణ స్నేహితులు అయిపోతారు.. అటు నమ్మకం కూడా బాగా పెరుగుతుంది .ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఏది చెప్పినా నా మంచి కోసం క్షేమం కోసం చెబుతున్నాడు అని బాల గా విశ్వసిస్తాం కాబట్టి.. నమ్మకం , విస్వాసం రెండు ఆటోమాటిక్ గా కలిసిపోతాయి.

అప్పుడు మన బలహీనతల గురించి పట్టించుకోము.. మన వీక్ పాయింట్స్ ఎదుటి వాళ్లకు తెలీకుండా సాధారణం గా మనం జాగ్రత్త పడుతుంటాం కదా. ఇక్క ఆ పరిస్థితులు వుండవు. స్పిరిట్యుయల్ బంధం ఉన్నంత మాత్రానా మన జీవితం మనది కాదు అనుకోడం చాలా పొరపాటు. అలాగే మన సమయం అంత వాళ్ళ తోటే అన్న డి కూడా కరెక్ట్ కాదు.. ఎందుకంటే ఎవరి లిమిటేషన్స్ వాళ్ళవే కాబట్టి..ఫైనల్ గా నేను చెప్పొచ్చీ దేంటంటే ఈ ఆధ్యాత్మిక బంధం లో ఒకరి నొకరు గౌరవించుకోడం ఎక్కువగా ఉంటుంది. ఎవరి పరిధులు ఏమిటో పక్కవారికి బాగా తెలుస్తుంది. కనిపించని ఆ గీత డాటా దానికి ఎవరు ప్రయత్నిచారు. ఆ గీత భార్యాభర్తల మధ్య ఉండొచ్చు , ఫ్రెండ్స్ మధ్య ఉండొచ్చు,తోబుట్టువుల మధ్య అయినా ఉండొచ్చు. ఆ గీతని అందరు రెస్పెక్ట్ చేస్తారు. రిలేషన్స్ లో ఏ బంధంగొప్పది అంటే నాకు తెలిసి ఇదే అతి పవిత్రమైన బంధం. అదే ఆదిత్యాత్మిక బంధం. శుభం భృయాత్.

Also Read:భారత్ కరోనా స్ట్రైన్ విదేశాలకు వ్యాప్తి … 17 దేశాలలో గుర్తించిన డబ్ల్యూహెచ్వో