gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES రోజా కామెంట్ : జగన్ అన్నకు నేను జీవితాంతం రుణపడి ఉంటా - Hope

రోజా కామెంట్ : జగన్ అన్నకు నేను జీవితాంతం రుణపడి ఉంటా – Hope

రోజా కామెంట్ చుస్తే ఆమెకు జగన్ అంటే ఎంత అభిమానమో అర్ధం అవుతుంది .

రోజా కామెంట్

నేను ఎప్పుడు పదవులకోసం ఆలోచించలేదు . జగనన్న ఏది చేయమంటే అదే చేశాను అని ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది .
నగరి ఎమ్యెల్యే రోజా జగన్ గురుంచి మాట్లాడుతూ ఏ ముఖ్య మంత్రి అసెంబ్లీ లో ఈలా చెప్పలేదు . రోజా నా చెల్లి ,ఆమె తప్పు చేయలేదు అని చెప్పాడు . ఆ ఒక్క మాట చాలు నాకు జీవితాంతం జగన్ కు రుణపడి ఉంటాను అని చెప్పింది .


మంత్రి పదవి ఇవ్వలేదు అని నేను ఎప్పుడు బాధపడలేదు . జగనన్న ముఖ్యమంత్రి అయితే చాలు అనుకున్నాము . అన్న అయితే మేము అయిన్నట్టు బావించాము .పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడం సరైనదే .నేను దానిని ఎప్పుడు తప్పుగా భావించలేదు . వారికీ గతంలో మంత్రి గా చేసిన అనుభవం ఉంది . పెద్ది రెడ్డి గారి కుటుంబముతో ఎంతో అనుభవం ఉంది . మిథునంద్ రెడ్డి కూడా అక్క అని ఆప్యాయం గా పిలుస్తాడు . ఎంతో గౌరవ మర్యాద ఇస్తాడు .


నేను చిన్నప్పటినుండి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని చూస్తూ పెరిగాను . నా తండ్రి ,వారు మంచి స్నేహితులు . నాకు ఫాదర్ లేనప్పుడు పెద్దిరెడ్డి గారే త్నడ్రిలాగా , మిథున్ బ్రదర్ లగ్గా చూసుకున్నారు . నాకు అంతగా రాజకీయాలు తెలువనప్పుడు రామచంద్రారెడ్డి గారే అండగా ఉన్నారు .


మంత్రి పదవి నేను ఎప్పుడు అన్నని అడగలేదు .అంతకన్నా ఎక్కువే నాకు ప్రాధాన్యత ఇచ్చారు జగనన్న . నేను సినిమాలోకి రాకముందు ఎయిర్ హోస్ట్ కావాలి అనుకున్నాను . కానీ సినిమాలోకి తరువాత రాజాకియాలోకి రావలసి వచ్చింది అని రోజా కామెంట్ చేసారు .

ఐపీఎల్ 2020 : కీరన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ మిస్సైల్ – Exactly

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments

BrandonteN on