gtag('config', 'UA-172848801-1');
Home National లీగల్ సెక్స్ స్టోర్ : దేశంలోనే గోవాలో మొదటి స్టోర్ ప్రారంభం

లీగల్ సెక్స్ స్టోర్ : దేశంలోనే గోవాలో మొదటి స్టోర్ ప్రారంభం

లీగల్ సెక్స్ స్టోర్ గోవాలో మొట్ట మొదటి దుకాణం ప్రారంభించారు . ఇపుడు ఇప్పుడే ఈ స్టోర్ అందరిని ఆకట్టుకుంటుంది . మన దేశంలో సెక్స్ విషయాలు ఒక నిషిద్ధ టాపిక్ అనేది అందరికి తెలిసిందే . పబ్లిక్ గా దీని గురించి మాట్లాడమం చాల మొహమాటం పడుతుంటారు . అంతెందుకు డాక్టర్ తో చెప్పడానికి కూడా సంశయిస్తూ ఉంటారు .
లీగల్ సెక్స్ స్టోర్


మాములుగా అశ్లీల వెబ్ సైట్ లను చూసే జనాభా కంటే లాక్ డౌన్ లో దాదాపు 90% పెరిగింది అని సర్వేలు చెపుతున్నాయి . సెక్స్ కు సంబంధించిన బొమ్మల అమ్మకం కూడా లాక్ డౌన్ సమయంలో విపరీతం గా పెరిగినట్టు గుణకాలు చెబుతున్నాయి . ఇప్పటి వరకు సెక్స్ బొమ్మలు , సంరక్షణ ఉత్పతులు డిజిటల్ స్టోర్స్ మాత్రమే సేల్ చేస్తూ ఉన్నాయి . లాక్ డౌన్ వీటికి చాల డిమాండ్ పెరగడంతో డైరెక్ట్ గ విక్రయించేందుకు గోవాలో ఒక స్టోర్ ను మొదటి సారిగా ప్రారంభించడం జరిగింది .


మొట్ట మొదటి లీగల్ సెక్స్ స్టోర్ ను గోవాలోని కలాం గూట్ స్ట్రెచ్ వెంట ఏర్పాటు చేసారు . ఈ ప్రత్యేక దుకాణంలో కండోమ్ లు , జెల్స్ ,స్ప్రే , సెక్స్ బొమ్మలు ,వైబ్రెటర్స్ ,పట్టిలు వంటివి విక్రయిస్తారు . కొందరు సాహసంతో ఈ దుకాణంను నెలకొల్పారు . కామ గిజ్మోస్ అనే పేరుతో భారత దేశంలోనే మొట్ట మొదటి సెక్స్ కి సంబంధించి వస్తువులు అమ్మే స్టోర్ గా రికార్డ్స్ కి ఎక్కింది . ఇంకా ఈ షాపులో వేగన్ కండోమ్స్ , మహిళలకు ప్రత్యేకమైన రింగ్స్ , వైబ్రెటర్స్ ,రోల్ ప్లే కాస్ట్యూమ్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయని , ఈ షాప్ లో ఎక్కడ అశ్లిలత కనపడదని , మాములుగా ఒక స్టోర్ కి వచ్చిన అనుభూతి ఉంటుందని యజమాని చెప్పారు .

వంట గ్యాస్ ఫ్రీ : ఉజ్వల లబ్దిదారులకు 3 నెలలు సరఫరా ? Wow

36 COMMENTS

Comments are closed.

Most Popular

టోక్యో ఒలింపిక్స్ 2021: పివి సింధు విజయారంభం- Excellent

టోక్యో ఒలింపిక్స్ 2021 : కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ ఒలింపిక్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి . మన దేశంకి పతాకం వస్తుంది అని ప్రజలు ఆశించే మన...

Post covid symptoms : కోవిడ్ తగ్గినా తరువాత వచ్చే సమస్యలు ,పాటించవలసిన నియమాలు

Post covid symptoms : కొవిడ్ తగ్గిన తరువాత మనకి వచ్చే సమస్యలు ఏమిటి ,అవి ఎన్ని రోజుల వరకు ఉంటాయి . మనం ఎలాంటి నియమములు పాటించాలి...

అతి భారీ వర్షాలు : 2 రోజులపాటు బారి వర్షాలు … బయటకు రావద్దు వాతావరణ శాఖ

అతి భారీ వర్షాలు : ఎడతెరిపి లేకుండా రెండురోజులుగా వర్షాలు కురుస్తుండడం , వరద నీరు పెరుగుతుండడం, వాగులు , నదులు పెరుగుతుండడంతో అధికారులను , ప్రజా ప్రతినిధులను...

T20 వరల్డ్ కప్ 2021 : భారత్ vs పాక్ … మరో బిగ్ మ్యాచ్

T20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 17 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే . ఈ సారి ఐసీసీ ప్రపంచ కప్ లో మొత్తం నాలుగు గ్రూప్...

Recent Comments