వాట్స్ అప్ అప్డేట్ : డెస్క్ టాప్ లో వీడియో కాల్ ఫ్యూచర్- Superb

0
2842
వాట్స్ అప్ అప్డేట్(WhatsApp)) లో ఇప్పుడు డెస్క్ టాప్ యూజర్స్ కు ఒక కొత్త ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది . మొబైల్ వెర్షన్ లోనే అందుబాటులో ఉన్న వీడియో కాల్( video call) ఫ్యూచర్ ను వాట్స్ అప్ ఇప్పుడు డెస్క్ టాప్ లో కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది . ఇంతకూ ముందు వీడియో కాల్ చేయాలి అంటే ఇతర యాప్ లను ఉపయోగించవలసి వచ్చేది .
వాట్స్ అప్ అప్డేట్

ఈ ఫ్యూచర్ ఇప్పుడు ఎంపిక చేసిన కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంది . తొందరలో అందరికి ఈ ఫ్యూచర్ ను మెటా అందించనుంది . కొంత మంది బీటా యూజర్ లు ఈ ఫ్యూచర్ కి సంబంధించి స్క్రీన్ షాట్ షేర్ చేసిన దాని ప్రకారం డెస్క్ టాప్ చాట్ విండోలో సెర్చ్ బార్ ప్రక్కనే ఈ ఆప్షన్ వీడియో , వాయిస్ కాల్ ఫ్యూచర్ ఉంది .
అలాగే మొబైల్ యూజర్ల కోసం గ్రూప్ కాల్ , పర్సనల్ కాల్స్ కోసం కొత్త డిజైన్ ను తీసుకు రానుంది . రాబోయే అప్డేట్ లో కమ్యూనిటీ ఫ్యూచర్ ను కూడా తీసుకు రానుంది . ఐడి కూడా గ్రూప్ చాట్ లాంటిదే . కమ్యూనిటీలో ఇతర గ్రూప్ లను లింక్ చేసుకోవచ్చు . మాక్సిమం 10 గ్రూప్ లను అడా చేసుకోవచ్చు అని సంస్థ తెలిపింది .

ఎంసెట్ జూన్ లో ? తెలంగాణ లో ఏప్రిల్ 20 ఇంటర్ పరీక్షలు