వాహన దారులకు కేంద్రం కొత్త రూల్స్ అక్టోబర్ 1 నుండి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేయనుంది . బైక్ ఫై వెళ్లేవారు ఇద్దరు ఖశ్చితంగా హెల్మెట్ ధరించాలి .అలాగే కారులో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి . అందరు జాగ్రత్తలు ఖశ్చితంగా పాటించాలి . ఇవన్నీ ప్రభుత్వం పక్కాగా అమలు చేయనుంది .

వాహన దారులకు కేంద్రం కొత్త రూల్స్
కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు అప్డేట్ చేయించిన ఆర్ సి , లైసెన్స్ వెంబడి ఉంచుకోవాలి . గడువు ముగిసిన వెంటనే అప్డేట్ చేసుకోవాలి .లేదంటే బారి ఫైన్ లు వేస్తారు . కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అక్టోబర్ 1 నుండి మార్పులు చేయనుంది .
కొత్తగా జారీచేసే లైసెన్స్ లకు చిప్ లను అమరుస్తారు . నియర్ ఫీల్డ్ ,క్యూ ఆర్ కోడ్ లుకూడా పెట్టనున్నారు . ఇవన్నీ కొత్త ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్ లకు యూనిఫామ్ వెహికల్ రిజిస్ట్రేషన్ లకు అమలు చేయనున్నారు . కాగితాలు కాకుండా డేటా చిప్ ఉన్న కార్డు లు ఇస్తారు .
ఈ కొత్త కార్డు లలో యజమాని పేరు కార్డు ఫ్రంట్ లో చిప్ ,కోడ్ వెనుక భాగంలో ఉంటుంది . దీనిలో మన డేటాయిల్స్ అన్ని ఉంటాయి . పోలీసులు చెక్ చేసినప్పుడు మన డీటెయిల్ తో పాటు వాహనం మీద ఉన్న ఫైన్ లు కూడా తెలుస్తాయి .