విజయవాడ కనక దుర్గ ఫ్లైఓవర్ ప్రజల అందుబాటులోకి ?

0
499

విజయవాడ ప్రజల స్వప్నమైన కనక దుర్గ ఫ్లైఓవర్ వాహనాల రాకపోకలకు అందుబాటులోకి రానుండడంతో విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి . విశాఖ నుండి విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలకు మార్గం సుగమం కానుంది .
ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రజా రవాణాను అనుమతించనుంది . కేంద్ర మంత్రి చేతులమీదుగా ప్రారంభించాలి అనుకున్న ప్రభుత్వం నితిన్ గడ్కరీ కరోనా పాజిటివ్ రావడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది
ప్రభుత్వం మాత్రం ఇవాలిటినుండి వాహనాలకు అనుమతి ఇవాలని కేశినేని నాని ఎంపీ కోరడం జరిగింది .
ఆరు వారసుల ఈ ఫ్లైఓవర్ ఫై నుండి బారి నుండి అతి బారి వాహననాలు నడిచేవిధంగా నిర్మించారు . అన్ని సామర్ధ్య టెస్ట్ లు నిర్వహించిన అనంతరం ప్రజా రవాణాకు అనుమతిని ఇస్తున్నారు . రెడీ గావున్న ఫ్లై ఓవర్ మంత్రి గారు కోలుకునే వరకు ఆలా వదిలేయకుండా రవాణాకు అనుమతించాలని కేశినేని నాని కోరుతున్నారు . నితిన్ గడ్కరీ కోలుకున్నాక పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ప్రారంభించే అవకాశం ఉంది .2.5 మీటర్ల పొడువు ఉన్న కానక దుర్గ ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో అందు బాటులోకి వస్తే మాత్రం ప్రజల ట్రాఫిక్ కష్టాలు దాదాపు తగినట్టుగా చెప్పుకోవచ్చు .

ఎస్ బిఐ ఏటిఏంలో డబ్బులు డ్రా చేస్తున్నారా ?