విజయశాంతి vs ఒవైసీ : ప్రధానిపై ఎంపీ వాఖ్యలకు కౌంటర్- Clarity

0
610
విజయశాంతి vs ఒవైసీ : వాక్సిన్ సరఫరా విషయంలో టీఅర్ఎస్ నాయకుల విమర్శిస్తున్నా సంగతి తెలిసిందే . ప్రధాని వాక్సిన్ విషయమై ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దానిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ విమర్శించడాన్ని బీజేపీ నాయకురాలు విజయ శాంతి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు .
విజయశాంతి vs ఒవైసీ

విజయశాంతి అసద్ ను ఉద్దేశించి మాట్లాడుతూ అసద్ జీ 135 కోట్ల ప్రజలు ఉన్నపుడు వాక్సిన్ కొరత అనేది సహజంగా ఉంటుంది . మన దగ్గరే కాదు ప్రపంచం మొత్తం ఇలానే ఉంది . జులై 2020 లో ఎక్కడ ఆమోదించపడ్డ వాక్సిన్ కు ,ఎవరికి ఆర్డర్ ఇవ్వాలి . మీ ట్విన్ పార్టీ తెరాస అధినేత కేసీఆర్ కి ప్రతి ఒక్క్కరు వాక్సిన్ తీసుకోవాలి అనే నీటి సూత్రం మీరు చెప్పలేదా . ప్రైవేట్ కి 25% ఇవ్వదో విఐపి కల్చర్ అయితే కేసీఆర్ వాక్సిన్ కనుగోలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలనడం బ్లాక్ మార్కెట్ కోసమా అంటూ విజయశాంతి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు .

అయితే ఒవైసీ ప్రధాని స్పీచ్ పై విమర్శిస్తూ జులై 2020 లోనే వాక్సిన్ లకు ఆర్డర్ ఇచ్చిన ఉంటె ఈ పరిస్థితి ఉండేది కాదు . వాక్సిన్ కొరత ఉంటె ప్రైవేట్ కు 25% ఎందుకు వి ఐ పి కల్చర్ కోసమేనా అన్నారు .ఒవైసీ తో పాటు అస్క్ కేటీఆర్ లో కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం పై చేసిన వాక్యాలకు కూడా విజయశాంతి తీపి కొట్టారు .

Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !