gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES ఆన్లైన్ లోవిధ్యుత్ శాఖ మీటర్ రీడింగ్ స్మార్ట్ మీటర్లతో

ఆన్లైన్ లోవిధ్యుత్ శాఖ మీటర్ రీడింగ్ స్మార్ట్ మీటర్లతో

కరోనా లాక్ డౌన్ లో విధ్యుత్ శాఖ సిబంది మీటర్ రీడింగ్ తీయలేకపోవడం, తరువాత ఒకేసారి రీడింగ్ తీయడం తో వినియోగదారులు బిల్స్ ఎక్కువ వస్తున్నాయి అని ఆరోపించడంతో దీని పై ERC దృష్టి సారించింది .

విధ్యుత్ శాఖ  మీటర్ రీడింగ్
SMARTMETER

కరోనా కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతుండడం తో సిబ్బంది క్షేత్ర స్థాయి కి వెళ్లకుండా ఆన్లైన్ లోనే మీటర్ రీడింగ్ తీసుకునే విధం గ స్మార్ట్ మీటర్ ప్రతిపాదన చేస్తుంది .స్మార్ట్ మీటర్ పెట్టాలి అంటే ఇప్పుడు వున్నా అన్ని పాత మీటర్లు మార్చ వలసి ఉంటుంది .దీని వలన ప్రజలపై భారం పడకుండా డిస్కామ్ భరించాలని దీనికి కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రతిపాదనలు వున్నాయి .ప్రజలు అప్ ద్వారా ఎప్పటికి అప్పుడు మీటర్ రీడింగ్ చూసుకుంటూ కరెంటు ని వాడుకోవచ్చు .విధ్యుత్ సిబంది లేకుండానే విద్యుత్ శాఖలో రీడింగ్ నమోదు అవుతూ ఉంటుంది .ఏ టైములో ఎంత వాడుకుంటే ఎంత ఛార్జ్ పడుతుందో తెలుసుకోవచ్చు .స్మార్ట్ మీటర్ త్రి ఫేజ్ ధర 10 వేలు ,సింగల్ ఫేజ్ ధర 8000 వేలు . ఇది ఇపుడు ప్రజలను పెట్టుకోమంటే ఒప్పుకోరు అందుకే కేంద్ర నిధులను అడిగి తరువాత వాయిదా పద్దతిలో వాసులు చేయాలనీ విద్యుత్ శాఖ ఆలోచిస్తుంది

9 COMMENTS

Comments are closed.

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments