విరాట్ కోహిలి రాహుల్ ఇచ్సిన రెండు క్యాచ్ లు వదిలేయడంతో బారి మూల్యం చెలించ వలసి వచ్చింది . దీనితో ఢిల్లీ రన్స్ ఎలా కట్టడి చేయాలా అని టీం తో సుదీర్ఘ చర్చలు జరిపాడు .

విరాట్ కోహిలి
అయినా ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 97 పరుగుల తేడాతో ఓడిపోవలసి వచ్చింది . బెంగళూర్ జట్టు నిర్ణిత టైం లో వేయవలసిన ఓవర్ లు వేయలేదు .అందుకే మ్యాచ్ రిఫరీ విరాట్ కోహిలికి 12 లక్షల జరిమానా విధించాడు .
రాహుల్ సెంచరీ చేసే ముందు ఇచ్చిన రెండు క్యాచ్ లను వదిలేయడంతో సెంచరీ చేసాడు . 62 బంతులలో 14 ఫోరులు ,7 సిక్స్ లు కొట్టి 132 రన్స్ చేసాడు . రాహుల్ చివరి వరకు ఆడడమే కాకుండా జట్టుకు 206 పరుగుల బారి స్కోర్ ను అందించాడు .
రాహుల్ రన్స్ చేస్తుండడంతో కోహిలి టీంతో చాల సేపు చర్చలు జరపడంతో ఓవర్లు టైం లో కంప్లీట్ చేయలేక పోయారు . దానితో అతనికి 12 లక్షల జరిమానా పడింది . అభిమానులు కూడా కోహిలి వల్లే మ్యాచ్ ఓడిపోయింది అని అంటున్నారు
ఫస్ట్ టైం కాబట్టి 12 లక్షలు ,సెకండ్ టైం రెట్టింపు జరిమానా ఉంటుంది .ఇక మూడోసారి అయితే ఒక మ్యాచ్ నిషేధం ఉంటుంది