విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో బెంగళూరు జట్టు ఆటగాళ్లు అంతా ఫుల్ జోస్ తో సందడి చేసారు . కోహ్లీ ఈరోజు 33 వ సంవత్సరం లోకి అడుగు పెట్టాడు .

విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్
టీం అంతా విరాట్ చేత కేక్ కట్ చేయించారు . యాక్టర్ కోహ్లీ భార్య అయినా అనుష్క శర్మ విరాట్ కి కేక్ తినిపించి విషెస్ చెప్పింది . కేక్ ను ఆటగాళ్లు అందరు కోహ్లీ ముఖానికి పూశారు . డాన్స్ లు , పాటలతో గ్రాండ్ గా వేడుక చేసారు .

బెంగళూరు జట్టు యాజమాన్యం ఈ వేడుక ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది . కోహ్లీ కేక్ కట్ చేయకముందు , కట్ చేసిన తరువాత ఫోటోలను పోస్ట్ చేసింది . కెప్టెన్ విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ అలా మొదలయింది , ఇలా ముగిసింది తన బ్యాటింగ్ లగే గొప్పగా సాగింది అని పేర్కొంది . సోషల్ మీడియా ద్వారా అభిమానులు , క్రీడాకారులు , ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు .
బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ సారథ్యంలో మరోసారి IPL 2020 ప్లే ఆప్స్ కి చేరింది . 6 వతారికు అబుదాబి వేదికగా జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ తో ఆడనుంది . దీనిలో గెలిచినా జట్టు ఫైనల్ వెళ్ళాలి అంటే ఇంకో మ్యాచ్ లో గెలవవలసి ఉంటుంది .
Also Read