gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES వైఎస్సార్ జలకళ ప్రారంభం రైతులకు ఉచితంగా బోర్లు - Helpful

వైఎస్సార్ జలకళ ప్రారంభం రైతులకు ఉచితంగా బోర్లు – Helpful

వైఎస్సార్ జలకళ సీఎం జగన్ చేతులమీదుగా ఇవాళ ప్రారంభం కాబోతుంది . జగన్ సర్కార్ నవరత్నాలు లో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది . దానిలో భాగంగానే ఈ పధకాన్ని ప్రవేశ పెడుతుంది .

వైఎస్సార్ జలకళ

వైఎస్సార్ జలకళ

సన్న ,చిన్న కారు రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా పధకం లో భాగంగాన్నే ఈ నిర్ణయం తీసుకున్నారు .
ఈ పధకం కోసం రైతులు తమ గ్రామంలోని గ్రామా వాలంటరీ ల ద్వారా గ్రామా సచివాలయం లో లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్ ,ఆధార్ కార్డు కాపీ తో దరఖాస్తు చేసుకోవాలి . ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు .దరఖాస్తులను గ్రామా సచివాలయ స్థాయి విఆర్వో పరిశీలిస్తాడు .

తరువాత డ్వామా అసిస్టెంట్ డైరెక్టర్ దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం జియాలజీ విభాగానికి పంపిస్తారు .దానిని జియాలజీ విభాగం అనుమతి ఇవ్వగానే డ్వామా పరిపాలన అనుమతి ఇస్తారు .


రైతు భూమి లో ద్రిలింగ్ వేసేముందు హైడ్రో జియోలాజికల్ ,జియోఫీజికల్ సర్వె చేస్తారు .అప్పుడే బోర్లు వేస్తారు .అనంతరం కాంట్రాక్టర్ పొలంలో బోరు వేస్తారు . బోరు బావుల విజయ శాతం బట్టి బిల్లు చెలిస్తారు .


రైతులకు 2. 5 నుండి 5 ఎకరాల మధ్య ఉన్న వాళ్ళే అర్హులు . 2. 5 ఎకరాల కంటే తక్కువ ఉంటె పక్క ఉన్న వారి తో కలిపి వేస్తారు . ఇంకా ఈ పధకం ద్వారా బోరు వేయాలి అంటే ఆ భూమి లో అంతక ముందు బోర్ వేసి ఉండకూడదు .

రైతుకు ఏ రోజు బోరు వేస్తారో ఫోన్ కి మెసేజ్ వస్తుంది . దానికోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వెర్ రూపొందించారు . గ్రామా వాలంటీర్ ద్వారా కూడా సమాచారం అందిస్తారు . ఒక చోట పడక పోతే ఇంకోచోట వేసే వీలు కల్పించారు

కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ మరో మణిహారం-MIND BLOWING

Most Popular

ట్రంప్ ట్రూత్ సోషల్ : అన్నట్టుగానే ట్విట్టర్ కు పోటీగా ప్రవేశపెట్టనున్న ట్రూత్ సోషల్- Prestige

ట్రంప్ ట్రూత్ సోషల్( TRUTH SOCIAL): ట్రంప్ అన్నది అన్నట్టుగా చేస్తాడు అనేది మరోసారి రుజువుచేసాడు . తనను బ్యాన్ చేసిన సోషల్ మీడియా స్థానంలో సొంతంగా సోషల్...

బీసీసీఐ ఆఫర్… నిరాకరించిన వీవీఎస్ లక్ష్మణ్

బీసీసీఐ ఆఫర్ : ప్రపంచ క్రికెట్(CRICKET) ఆటగాలాల్లోనే స్టైలిష్ బాట్స్మన్ గ గుర్తింపు పొందిన హైదరాబాదీ లక్ష్మణ్ (V V S LAXMAN) ఒక బంపర్ ఆఫర్ నిరాకరించాడు...

ఇంటర్ పరీక్షలు 2021 : తేదీలను రీషెడ్యూల్ చేసిన విద్యాశాఖ

ఇంటర్ పరీక్షలు 2021: తెలంగాణలో అక్టోబర్ నెల చివరి వారంలో జరగనున్న మొదటి సంవత్సరం( 1 YEAR INTER EXAMES) పరీక్షా తేదీలలో మార్పుచేసింది విద్యాశాఖ .హుజురాబాద్ ఎలక్షన్...

వైసీపీ VS టీడీపీ : పరిషత్ ఫలితాల తరువాత భవిష్యత్తు పై దృష్టి పెట్టిన 2 పార్టీలు- Focus

వైసీపీ VS టీడీపీ: కేసీఆర్(KCR) బలంగా ఉద్యమం కొనసాగిస్తున్న తరుణంలో కూడా ఫలితాలు ఎలా ఉన్న పార్టీ చిన్న ఎలక్షన్(ELECTIONS) లలో నిలబడింది టీడీపీ(TDP) . మరి ఏపీ...

Recent Comments