శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow

0
5376
శాంసంగ్ గెలాక్సీ ఎ12 అనే స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ కంపెనీ మంగళవారం బారతీయ మార్కెట్ లో విడుదల చేసింది . అది వినియోగదారులను ఆకర్షించేలా తక్కువ ధరతో మంచి ఫీచర్స్ ఉండేలా అందించింది .
శాంసంగ్ గెలాక్సీ ఎ12


శాంసంగ్ గెలాక్సీ ఎ 12
హెచ్ డీ ప్లస్ 6. 5 ఇంచుల ఎల్ సి డి ఇన్ఫినిటీ – వి డిస్ప్లే
1560 x 720 పిక్సల్స్ రెజల్యూషన్ కలిగి ఉంటుంది
ప్రాసెసర్ చూసుకుంటే ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో ఫై 35

కెమెరా వచ్చి బ్యాక్ నాలుగు ఉంటాయి . అవి
48,5,2,2 మెగా పిక్సల్ కలిగి ఉంటాయి
ఫ్రంట్ వచ్చి 8 మేఘ పిక్సల్ కెమెరా కలిగి ఉంటుంది .

స్టోరేజ్ చేసుకుంటే 4జి బి రామ్ తో 6 జి బి స్టోరేజ్ , 128 జి బి స్టోరేజ్ వేరియంట్ లలో ఉంటుంది . దీనిని 1 టి బి వరకు ఎక్సటెంట్ చేసుకోవచ్చు .
ఆండ్రాయిడ్ 10 ,డ్యూయల్ సిం ఉంటుంది .
ఫోన్ మూడు రంగులలో బ్లాక్ , బ్లూ , వైట్ లో విడుదల చేసారు .
ఫాస్ట్ ఛార్జింగ్ , 5000 ఏం ఏ హెచ్ బ్యాటరీ ఉంటుంది .

ధరలు వచ్చి 64 జీ బీ వేరియంట్ 12,999/rs
128 జీ బీ వేరియంట్ 13,999/rs

రామ్ లింగు సామి తో పాన్ ఇండియా మూవీ- Launch