సంగారెడ్డి కలెక్టర్ లో ‘షి క్యాబ్స్’ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

0
989
సంగారెడ్డి కలెక్టర్ లో ‘షి క్యాబ్స్’ ను 18 మంది మహిళలకు ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక సాయంతో పంపిణీ చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు.తరువాత షి క్యాబ్ లో మంత్రి హరీశ్ రావు ప్రయాణించారు .
సంగారెడ్డి కలెక్టర్ లో 'షి క్యాబ్స్'

ఎస్సీ కార్పోరేషన్ 18 నుండి 45 మధ్య వయసుగల మహిళలకు శిక్షణ ఇచ్చి లైసెన్స్ అందచేశారు . ఐటి సెక్టార్ లో మహిళకు రక్షణ ఇచ్చే విధంగా ఈ క్యాబ్ సర్వీసు లను ప్రవేశ పెడుతున్నారు . అలాగే కొంతమంది మహిళలకు సంగారెడ్డి కలెక్టర్ లో ‘షి క్యాబ్స్’ ఉపాధి కల్పిస్తన్నారు .

కూతురు డిఎస్పీ తండ్రి సీఐ .. గర్వముగా కూతురికి సెల్యూట్- Amazing

దానికి సంబంధించి వీడియో