సంజు సాంసన్ 9 సిక్స్ లుతో ఐపీఎల్ 2020 రాజస్థాన్ రాయల్ vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ షార్జా క్రికెట్ స్టేడియం లో దుమ్ము రేపాడు . చివరలో ఆర్చర్ కూడా సిక్స్ ల మోత మోగించాడు

ఐపీఎల్ 2020
టాస్ : చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ 20 ఓవర్లు 217/7
BATING | RUNS | BALLS | FOURS | SIXES |
యశస్వినీ జైస్వాల్ | 6 | 6 | 1 | |
స్టీవ్ స్మిత్ | 69 | 47 | 4 | 4 |
సంజు సామ్సన్ | 74 | 32 | 1 | 9 |
డేవిడ్ మిల్లెర్ | 0 | 0 | 0 | 0 |
రాబిన్ ఉతప్ప | 5 | 9 | 0 | 0 |
రాహుల్ తావెతియా | 10 | 8 | 1 | |
రియాన్ పరాగ్ | 6 | 4 | 1 | |
టామ్ కుర్రాన్ | 9 | 8 | I | |
జోఫ్రా ఆర్చర్ | 27 | 8 | 4 |
BOWLNG | OVERS | RUNS | MEDAINS | WICKETS | |
దీపక్ చాహర్ | 4 | 31 | 1 | ||
సామ్ కర్రన్ | 4 | 33 | 0 | 3 | |
రవీంద్ర జడేజా | 4 | 40 | 0 | 0 | |
పియూష్ చావ్లా, | 4 | 55 | 0 | 1 | |
లుంగి ఎన్గిడి | 4 | 56 | 0 | 1 |
చెన్నై సూపర్ కింగ్స్
ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్ ), ఎం విజయ్, అంబటి రాయుడు, డు ప్లెసిస్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్,రవీంద్ర జడేజా, లుంగి ఎన్గిడి, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, సామ్ కర్రన్ ,రూత్ రాజ్ గైక్వాడ్
రాజస్థాన్ రాయల్స్
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, సంజు సామ్సన్, జోఫ్రా ఆర్చర్,యశస్వినీ జైస్వాల్ , డేవిడ్ మిల్లెర్, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్ , రియాన్ పరాగ్,జయదేవ్ ఉన్డఖత్ ,రాహుల్ తావెతియా
ఐపిఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 21 సార్లు మ్యాచ్ లు ఆడాయి . csk r r పై 14-7 గెలుపు ,ఓటములు గ ఉన్నాయి . ఈ రోజు
ధోని ఇంకో 5 సిక్స్ లు కొడితే 300 ఐపీఎల్ సిక్సస్ లు కంప్లీట్ అవుతాయి .సురేష్ రైనా మరియు రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన భారత బ్యాట్స్‌మన్ అవుతాడు. ఐపిఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దినేష్ కార్తీక్ వెనుక ఉన్న సురేష్ రైనా 102 కు ను మూడు క్యాచ్‌లు దూరంలో ఉన్నాడు.