సన్ రైజర్స్ దెబ్బ :IPL 2020 ఆర్సీబీ లేదా ఢిల్లీ ప్లే అఫ్ రేస్ నుండి అవుట్ ?

0
594
సన్ రైజర్స్ దెబ్బ

సన్ రైజర్స్ దెబ్బ కు ఆర్సీబీ లేదా ఢిల్లీ ప్లే అఫ్ రేస్ నుండి నిష్క్రమించే అవకాశం ఉంది . ఈ రెండు జట్ల మధ్య సోమవారం జరిగే మ్యాచ్ లో ఓడే జట్లు ప్లే అఫ్ రేస్ నుండి ఎల్మినేట్ అయ్యే అవకాశం ఉంది .

సన్ రైజర్స్ దెబ్బ


సన్ రైజర్స్ బెంగళూరు , ఢిల్లీ పై విజయం సాధించటంతో IPL 2020 ప్లే అఫ్ రేస్ రసవత్తరంగా మారింది . ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకోగా ఇంకా మూడు స్థానాలకు ఆరు జట్లు పోటీపడుతున్నాయి . 31 వ తారీకు ఆర్సీబి పై సన్ రైజర్స్ గెలిచి టాప్ నాలుగులో ఉంది . పంజాబ్ నవంబర్ 1 న చెన్నై తో జరిగే మ్యాచ్ లో గెలిస్తే టాప్ 2 లో ఉంటుంది . రాజస్థాన్ ,కోల్కోత జట్ల మధ్య గెలిచినా జట్టు రన్ రేట్ ఆధారంగా నాలుగు లేదా మూడో స్థానములో నిలుస్తుంది .
వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిన ఢిల్లీ , మూడు మ్యాచ్ లు ఓడిన బెంగళూరు లలో ఒక జట్టు ప్లే అఫ్ రేస్ కోల్పోయే అవకాశం ఉంది . నవంబర్ 2 ఢిల్లీ , బెంగళూరు జట్ల మధ్య జరిగే గెలిచినా జట్టు 16 పాయింట్ల తో టేబుల్ లో రెండో స్థానంలో ఉంటుంది .
ఆదివారం పంజాబ్ గెలిచి ,తరువాతి మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలిస్తే , బెంగళూరు లేదా ఢిల్లీ జట్లలో ఒకటి ప్లే ఆఫ్ చేరకుండానే నిష్క్రమిస్తుంది . కోల్కతా పీ రాజస్థాన్ అధిక రన్ రేట్ తో గెలిస్తే , ఢిల్లీ లేదా ఆర్సీబి లలో ఓడిన జట్టు నిష్క్రమిస్తుంది .పంజాబ్ పై చెన్నై గెలిచి , రాజస్థాన్ పై కోల్కోత తక్కువ రేట్ తొగెలిస్తే ఈ రేండు జట్లు సేఫ్ గా ఉంటాయి .మొత్తానికి సన్ రైజర్స్ దెబ్బ కు పాయింట్ ల పట్టిక అంత రసవత్తంగా మారింది .

AlsoRead

టీఎస్ ఆర్టీసీ : ప్రయాణికులకు సంతోషకర వార్త – Helpful