సర్కారీ వారి పాట గ్యాంగ్ అమెరికా ప్రయాణం – సేఫ్టీ లొకేషన్ కోసం

0
602

సర్కారీ వారి పాట

సర్కారీ వారి పాట

సర్కారీ వారి పాట సినిమా ప్రారంభించటానికి సన్నాహాలు మొదలు అయ్యాయి . సినిమా సంబంధించి లొకేషన్స్ ఫైనల్ చేయడానికి డైరెక్టర్ పరశురామ్ ,సినిమాటోగ్రాఫర్ ,ఆర్ట్ డైరెక్టర్ బుధవారం రాత్రి అమెరికా వెళ్లారు .
ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ సంబంచిన సన్నీ వేషాలు అక్కడ షూట్ చేయవలసి ఉంది . నవంబర్ రెండో వరం నుండి ఈ సినిమా ప్రారంబించాలని ప్రయత్నాలు చేస్తున్నారు .
2021 జనవారికల్లా సినిమా దాదాపు సగం పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు . ఈ సినిమాలో విలన్ గురుంచి చాల పేర్లు వినిపించాయి ఇప్పుడు బాలీ వుడ్ నటుడు అనిల్ కపూర్ ని తీసుకోవాలి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది . అలాగే విద్య బాలన్ ని కూడా కీలక పాత్రలో తీసుకోవాలని అనుకుంటున్నారు . సినిమా పాన్ ఇండియా స్థాయిని పెంచుతుంది అందంలో సందేహం లేదు .
మహేష్ బాబు నిర్మాతగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నాడు . హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ప్రకటించలేదు . మహేష్ బాబు సంగీత దర్శకుడిగా థమన్ ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే .

సిటీ బస్సుల సర్వీస్ హైదరాబాద్ లో షురూ-ఏ రోజు అంటే