సర్కారు వారి పాట శివరాత్రికి మహేష్ వాయిస్ తో చిన్నవీడియో- Gift

0
5687
సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది . ప్రిన్స్ మహేష్ బాబు సాంగ్ లో నటిస్తున్నాడు . మొదటి షెడ్యూల్ పూర్తయిన వెంటనే రెండో షెడ్యూల్ కూడా మొదలయింది . ఇది ఈ నెల 21 వరకు షెడ్యూల్ ప్రకటించాడు దర్శకుడు పరశురామ్ .
సర్కారు వారి పాట


అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమా గురించి ఒక వార్త వినిపిస్తుంది . మహేష్ బాబు శివరాత్రికి అభిమానులకు ఒక గిఫ్ట్ గా ఒక చిన్న వీడియో విడుదల చేయనున్నాడు అని . ప్రిన్స్ సినిమా గురుంచి ప్రత్యకమైన విషయాలు వీడియో రూపంలో చెప్పనున్నాడు అంట . చిత్ర యూనిట్ నుండి ప్రకటన అయితే రాలేదు . శివరాత్రి కి ముందు ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి . ఇటీవలే కీర్తి సురేష్ కూడా షూటింగ్ లో పాల్గొనేందుకు దుబాయ్ చేరుకున్నారు .

రథసప్తమి 2021 ఆ రోజు ఏంచేయాలి ఎందుకు చేయాలి- Festive