సాగర్ తిరుపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 17 పోలింగ్

0
4248
సాగర్ తిరుపతి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది . తిరుపతి ఎంపీ బుల్లి దుర్గా ప్రసాద్,అలాగే నాగార్జున సాగర్ ఎమ్యెల్యే నోముల నర్సింయ్య అకాల మరణంతో ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించ వలసి వస్తుంది . ఫిబ్రవరి 26న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఇషం తెలిసిందే . అప్పుడే అందరు ఈ రెండు స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయాలసి ఉంది కాని అప్పుడు ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు .
సాగర్ తిరుపతి ఎన్నికల
సాగర్ తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ వివరాలు చుస్తే

మర్చి 23 న నోటిఫికేషన్ ఇస్తారు
మర్చి 30 నామినేషన్లకు చివరి తేదీ
మర్చి 31 నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 3 నామినేషన్ల ఉప సంహరణ చివరి తేదీ
ఏప్రిల్ 17 న పోలింగ్
మే 2 న ఫలితాల వెల్లడి

ఐదు రాష్ట్రాలలో కూడా విడతల వారీగా ఎన్నికలు జరుగుతుండముతో ఆమధ్యలోనే ఈ రెండు స్థానాలకు కూడా ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది . అన్ని రాష్ట్రాలతో పాటు ఈ సాగర్ తిరుపతి ఎన్నికల కు కూడా ఆరోజే ఫలితాలు వెల్లడి కానున్నాయి .

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది