gtag('config', 'UA-172848801-1');
Home National సినిమా థియేటర్స్ : అక్టోబర్ 15 నుండి ... పాటించవలసిన నియమాలు- Absolutely

సినిమా థియేటర్స్ : అక్టోబర్ 15 నుండి … పాటించవలసిన నియమాలు- Absolutely

సినిమా థియేటర్స్ కరోన కారణంగా లాక్ డౌన్ విధించినప్పడినుండి మూత పడిన విషయం తెలిసిందే . ప్రజలు ఎక్కువగా వచ్చే పరిస్థి ఉండడంవల్ల కొరోన నిబంధనలు పాటించడం కష్టం అని ప్రభుత్వం అనుమతి ఇచ్చే విషయంలో ఆలోచించింది .

సినిమా థియేటర్స్

సినిమా థియేటర్స్

ఇప్పుడు కరోన ప్రభావం ఎలావుందీ అనేదానికంటే ప్రజలు కూడా సాధారణ జీవనాన్ని గడుపుతూ ఉండడంతో ప్రభుత్వం అన్నింటిని ఆన్ లాక్ చేస్తూ వస్తుంది .
కేంద్ర ప్రభుత్వం థియేటర్ యజమానులతో చర్చలు జరిపి అక్టోబర్ 15 నుండి తెరుచుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది . ఖశ్చితంగా ప్రభుత్వం రూపొందించిన నియమాలు పాటించవలసి ఉంటుందని తెలిపింది .

ప్రభుత్వం జారీ చేసిన నియమాలు

 • థియేటర్స్ లో ప్రేక్షకులు ఏమి చేయాలి ,ఏమి చేయవద్దు అనే బోర్డులు
  కనపడేవిధంగా ఏర్పాటు చేయాలి
 • ఎక్కువగా ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు ఇవ్వడానికే చూడాల
 • ఒక టైం లో కాకుండా రోజంతా టిక్కెలు ఇవ్వాలి .
 • అందరు ఆరోగ్య సేతు యాప్ కలిగి ఉండాలి
 • 50 శతం మంది ఉండేలా సీటు , సీటు మధ్య గ్యాప్ ఉండాలి
 • సినిమా చూడడానికి వచ్చిన వారంతా భౌతిక దూరం పాటించాలి
 • టికెట్ కౌంటర్ల వద్ద , థియేటర్ ఎంట్రీ , ఎగ్జిట్ గేట్ ల వద్ద నేలపై
  గుర్తులు వేయాలి.
 • థర్మల్ స్క్రీనింగ్ చేయాలి . లక్షణాలు లేనివారిని లోపాలకి పంపాలి .
 • హ్యాండ్ శానిటైజర్స్ , హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచాలి .
 • థియేటర్ లో వెంటిలేషన్ ఉండేలా , ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి
 • మల్టీప్లెక్స్ లలో అన్ని సినిమాలు ఒకే టైములో కాకుండా వ్యవధి ఉండేలా చూసుకోవాలి ..
 • ప్యాకేజ్డ్ ఆహారాన్ని ఉంచాలి అలాగే వీలైనంత వరకు డిజిటల్ చెలింపులకు ప్రధాన్యత ఇవ్వాలి .
 • థియేటర్ లోపల ఫుడ్ నిషేధం
 • థియేటర్ లో కరోన గురుంచి ప్రకటనలు ఇవ్వాలి .
 • ప్రతి షో కి శానిటైజ్ చేయాలి .
 • థియేటర్ మొత్తం క్రిమి సంహారకాలతో శుభ్రం చేయాలి .
 • ప్రేక్షకుల ఫోన్ నంబర్స్ రికార్డు చేయాలి .
 • ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులు సీటు లోనే ఉండేలా ప్రోత్సహించాలి .
 • థియేటర్ సిబ్బంది పి పి ఈ కిట్లు మాస్క్ లు ,గ్లోవ్స్ ధరించాలి.

poco c3 : super ఫ్యూచర్స్ తో … 7,499 ధరకే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

లక్షన్నర టిప్ 10 వేళా బిల్లుకు అంతఇచ్చాడు- Awesome

లక్షన్నర టిప్ సర్వ్ చేసిన వ్యక్తికి ఇచ్చాడు అంటే ఎంతో పెద్ద పంక్షన్ చేసి కోటి రూపాయిల బిల్లు అయితే అనుకోవచ్చు . కానీ ఇక్కడ ఆవ్యక్తి కి...

శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow

శాంసంగ్ గెలాక్సీ ఎ12 అనే స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ కంపెనీ మంగళవారం బారతీయ మార్కెట్ లో విడుదల చేసింది . అది వినియోగదారులను ఆకర్షించేలా తక్కువ ధరతో...

రామ్ లింగు సామి తో పాన్ ఇండియా మూవీ- Launch

రామ్ లింగు సామి తో సినిమా చేయబోతున్నాడు . ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ వరుసగా మూడు హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు . రామ్...

Recent Comments