సీఎం వై ఎస్ జగన్ ప్రజల మనిషి -కిడ్నీ రోగికి సాయం

3
1047

సీఎం వై ఎస్ జగన్ మరో సారి ప్రజల నాయకుడని తెలియచెప్పారు . 10 లక్షలు ఆర్ధిక సాయం మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న బాలుడికి చేసాడు .

సీఎం వై ఎస్ జగన్
ys jagan

రేవంత్ అనేబాలుడు కృష్ణ జిల్లా పెడన పట్టణంలోనివసిస్తున్నాడు . ఆ బాలుడు కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు . హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు . మృత్యువు తో పోరాడుతున్న బాలుడు గురించి శాసనసభ్యుడు జోగిని రమేష్ వైసీపీ లీడర్ ల ద్వారా తెలుసుకున్నాడు . ఆవిషయాన్ని సీఎం వై ఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాడు .

జగన్ వేంటనే స్పందించి తాను ప్రజల నాయకుడినని మరోసారి చాటుకున్నాడు . తక్షణం బాలుడికి 10 లక్షల ఆర్ధిక సాయం చేయవలసినదిగా ఆదేశించారు . శుక్రవారం జోగిని రమేష్ కుటుంబ సభ్యులకి అందచేశారు . కష్టకాలంలో ఆర్ధిక సాయం చేసిన ముఖ్య మంత్రికి ,ఏం ఎల్ ఏ లకు కృతజ్ఞతలు తెలియ చేసారు .

పవన్ కళ్యాణ్ ఫై కోపంతో కాదు బాధతో రాసాను ఈ లేఖ-మాధవీలత

3 COMMENTS

Comments are closed.