సుజాతకే దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికకు టికెట్ కేటాయించింది టీఅర్ఎస్.

సుజాతకే దుబ్బాక
మెదక్ జిల్లాలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగబోతుంది . ఈ స్థానానికి అబ్యర్థిగా చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నించాడు .
కానీ చివరకి టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి తో ఉన్నట్టు తెలుస్తుంది . శ్రీనివాస్ తన అనుచరులతో సమావేశం కానున్నాడు . కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది .
సోలిపేట లింగారెడ్డి దుబ్బాక సిట్టింగ్ ఎమ్యెల్యే . ఆగస్టు 5 న అనారోగ్యంతో మరణించడంతో ఉపఎన్నిక జరుగుతుంది . అయితే ఈ స్థానం నుండి తనకు టికెట్ ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి పార్టీని కోరాడు .
దుబ్బాక పార్టీ నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ సుజాత పేరును ప్రకటించాడు .ఎంత ప్రయతించిన సుజాతకి టికెట్ దక్కడంతో శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడు . పార్టీ మారుతాడు అనే ప్రచారం కూడా జరుగుతుంది .
ఇప్పటికే అబ్యర్థిగా తండ్రి ఫోటో తో ప్రచారం కూడా నిర్వహిస్తున్నాడు .దుబ్బాకలో అసమ్మతి నేతల ప్రవర్తనకూడ కొంచెం టీఅర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారడంతో హరీష్ రావు ని రంగంలోకి దింపారు .
టీఅర్ఎస్ నాయకత్వం ఎంఎల్ సి ఇస్తామన్న శ్రీనివాస్ రెడ్డి ఎమ్యెల్యే పదవిమీదే ఆసక్తి కనబరుస్తున్నారు . కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది .
రోజా కామెంట్ : జగన్ అన్నకు నేను జీవితాంతం రుణపడి ఉంటా – Hope
instagram takipçi satın kırmızı talebiniz için ödeme işleminiz
gerçekleştirildikten sonra, siparişiniz aşırı seri tek ölçüde birkaç dakikalık tek zamanda hizmete alınmaktadır.
İşleme alınmasının derhal akabinde da işlem tamamlanmaktadır. http://bit.do/takipcisatinal-tr