సూపర్ అర్షద్..శ్రీవారి భక్తురాలికి తనే వాహనమయ్యాడు- Super

0
716
సూపర్ అర్షద్.. శ్రీవారి దర్శనానికి వెళుతూ మంగి నాగేశ్వరమ్మ(68) అనే మహిళా సొమ్మసిల్లి పడిపోయింది . కడప డి‌టి‌సి కి చెందిన స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ అర్షద్ అదిచూసి తన వీపు మీద ఏకంగా 6 కి.మీఆ మహిళను మోసుకెళ్లి ప్రజల పట్ల పోలీసులకు ఉన్న భాధ్యతను తెలిపాడు . వివరాలలోకి వెళితే
సూపర్ అర్షద్

అర్షద్ శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తురాలికి తనే మోసుకెళ్లాడు . మహిళా సొమ్మసిల్లి పడిపోవడంతో తన వీపు మీద 6 కి.మీ మోసుకెళ్లాడు . అనంతరం ప్రత్యేక వాహనంలో ఆస్పత్రికి తరలించారు .వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధ్ చేపట్టిన పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయింది .అమర్నాథ్ రెడ్డి చేపట్టిన తిరుమల పాదయాత్ర విధుల్లో స్పెషల్ పార్టీ పోలీస్ అయినా అర్షద్ ఆ మహిళను 6 కిలోమీటర్లు మోసి తరువాత వాహనంలో ఆసుపత్రికి తరలించారు . కానిస్టేబుల్ అర్షద్ అందరిచేత శబాష్ అనిపించుకున్నాడు .

పిజ్జా ఫ్రీ : చిన్నారికి60 ఏళ్ళ పాటు అందించనున్న డొమినోస్- Selected