సోనూసూద్ టెస్టెడ్ పాజిటివ్ : రియల్ హీరోకి కరోనా- Stable

0
2247
సోనూసూద్ టెస్టెడ్ పాజిటివ్: కరోనా లోకక్నడౌన్ సమయంలో సామాన్య ప్రజలకు ఎంతో సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న ప్రముఖ నటుడు అయినా సోనూ సూద్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది . ఇప్పుడు సోనూ సూద్ సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారు . కరోనా సెకండ్ వేవ్ లో చాల మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు .
సోనూసూద్ టెస్టెడ్ పాజిటివ్

సోనూ సూద్ ప్రస్తుతం మెగా స్టార్ ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు . ఇ టీవలే సోనూ సూద్ ఆచార్య సినిమా షూటింగ్ కోసం సైకిల్ ఫై వెళ్లిన వీడియో వైరల్ అయినా సంగతి తెలిసిందే . సోనూసూద్ టెస్టెడ్ పాజిటివ్ అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియచేసాడు . పాజిటివ్ రావడం తో సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నానని , ఎవరు బాధపడవలసిన అవసరం లేదు , అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాని తెలిపారు .
ఈ సమయం అందరి సమస్యలను పరిష్కరించటానికి ఉపయోగ పడుతుంది . మీకోసం నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని మీరు గుర్తుంచు కోవాలని అన్నారు . ఇప్పుడు మన దేశంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో ప్రముఖులు కూడా వ్యాధి బారిన పడుతున్నారు .ప్రజలందరూ అవసరం ఉంటె తప్ప బయటకి వెళ్లొద్దని వైద్య అధికారులు తెలుపుతున్నారు .

చంద్రుడిపై స్థలం గిఫ్ట్ : 2 నెలల కొడుకు కి కొనిచ్చిన వ్యాపారి- Awesome