సౌరబ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉంది వైద్యులు- Admit

0
1495
సౌరబ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఉడ్ ల్యాండ్స్ ఆసుపత్రి వైద్యులు స్ఫష్టంచేశారు . బీసీసీఐ అధ్యక్షుడు అయిన సౌరబ్ గంగూలీ కి గుండె నొప్పి కారణంగా యాంజియోప్లాస్టీ చేసినారు .
సౌరబ్ గంగూలీ ఆరోగ్యం

యాంజియోప్లాస్టీ చేసిన తరువాత గంగూలీ గుండె పని తీరు తెలుసుకునేందుకు ఎకో కార్డియోగ్రఫీ నిర్వహిస్తామని తెలిపారు . గంగూలీ తరువాత అందించే చికిత్స కోసం 9 మంది మెడికల్ బోర్డు సభ్యులు చర్చించారు . jan 2 వ తారీకు స్వల్ప గుండె పోటు రావడంతో సౌరబ్ గంగూలీ ఆసుపత్రిలో చేరారు . గంగూలీ గుండె రక్త నాళాలు మూడు చోట్ల ముసుకు పోవడంతో స్టంట్ తో క్లియర్ చేసారు .

పోకో f2 మోడల్ ఫోన్ త్వరలో విడుదల- Launch