స్వీటీ అనుష్క పెళ్లి … వయసులో చిన్నవాడైన వ్యాపారవేత్త తో త్వరలో? Happy

0
2795
స్వీటీ అనుష్క పెళ్లి గురుంచి నెట్టింట ఎప్పటినుండో టాక్ నడుస్తూనే ఉంది . బాహు బలి సినిమా తరువాత పెళ్లి అని అప్పుడు వైరల్ కూడా అయింది . కానీ అదేమీ జరగలేదు . ఇక అప్పటినుడి పలానా ఆయనతో ,కాదు ఇతనితో అంటూ ఎప్పుడు సోషల్ మీడియాలో అనుష్క పెళ్లి గురించి కనిపిస్తూనే ఉండేది .
స్వీటీ అనుష్క పెళ్లి

బాహుబలి తో అనుష్క – ప్రభాస్ జోడి బాగుంది అని వాళ్లిద్దరూ పెళ్లికి చేసుకుంటే చూడముచ్చటగా ఉంటారని ఆ ఇద్దరి అభిమానులు ఆశించారు . ఎందుకంటె బాహుబలి సినిమా తరువాత వారిద్దరి జంట భారత దేశం మొత్తంలో అంత క్రేజ్ సంపాదించుకుంది . సినిమా షూటింగ్ జరుగుతున్నంత వరకు ఇద్దరు ఏంచెప్పక పోయిన తరువాత మేము ఇద్దరం మంచి స్నేహితులం అని అభిమానుల గుండెల్లో నిరాశ నింపారు . తరువాత స్వీటీ అనుష్క పెళ్లి ఎవరోతో జరుగుతుందా , ఆ లక్కీ వ్యక్తి ఎవరు అని అనుష్క అభిమానులు అప్పటినుండి ఎదురుచూస్తున్నారు .

అయితే తాజాగా అనుష్క పెళ్లి కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది . ఈ మధ్య సినిమాలు తగ్గి ఎక్కువగా ఇంట్లోనే ఉండడంతో కుటుంబ సభ్యులు పెళ్ళిచేద్దాము అని నిర్ణయానికి వచ్చారంట . దానికి అనుష్క కూడా ఒకే చెప్పడంతో కుటుంబం వరుడి వేటలో పడ్డారు . దుబాయ్ వ్యాపారవేత్త కుమారుడితో ఫిక్స్ అయినట్టు సమాచారం . అతడు అనుష్క కన్నా చిన్న వాడు అని తెలుస్తుంది . కరోనా ప్రభావం తగ్గినా తరువాత పెళ్లి పెట్టుకుంటారని సమాచారం . ఏది ఏమైనా అనుష్క కానీ , కుటుంబ సభ్యులుకాని ఆఫీసియల్ గ ప్రకటిస్తేగాని నిజమెంత అనేది తెలియదు .

మన పేరుమీద ఫోన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో ఇలా తెలుసుకోండి