gtag('config', 'UA-172848801-1');
Home Cinema హీరో నాగార్జున అక్కినేని పుట్టిన రోజు - సినీ జీవితం

హీరో నాగార్జున అక్కినేని పుట్టిన రోజు – సినీ జీవితం

హీరో నాగార్జున అక్కినేనికు పుట్టిన రోజు శుభాకాంక్షలు

హీరో నాగార్జున
ACTRESS SAMANTHA RELEASE CDP- NAGARJUNA BIRTHDAY SPECIAL

హీరో నాగార్జున మన తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్ గా , టీవీ వ్యాఖ్యాతగా , ప్రొడ్యూసర్ గా ఇలా అనేక విధాలుగా తన ప్రతిభను చాటుకొని ఒక మంచి పోసిషన్ లో వున్నా స్టార్ .
నాగార్జున 1959,ఆగస్టు 29 న సీనియర్ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావు ,అన్నపూర్ణ దంపతులకు మద్రాస్ లో జన్మించారు . విద్యాబ్యాసం చూసుకుంటే స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ,అలాగే ఇంటర్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ లో జరిగింది .1967 సుడిగాలి చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గ సినీ జీవితం లోకి అడుగుపెట్టాడు .1986 విక్రమ్ సినిమా ద్వారా హీరో గా లీడ్ రోల్ తో నటించాడు . ఆఖరిపోరాటం సినిమా 1988 లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది . మణిరతనమ్ డైరెక్షన్లో 1989 లో నటించిన గీతాంజలి మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నాగార్జున కెరీర్ హిస్టరీ లో నిలిచింది .శివ సినిమా నాగార్జున ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు . సినిమా లైఫ్ లో చాల సినిమాలు హిట్స్ గ నిలిచాయి .ఇప్పటివరకు 100 కు పైగా సినిమాలలో నటించారు .

టీవీ రంగంలోకి వస్తే మా టీవీ ని స్టార్ కొనక ముందు నాగార్జున మా టీవీ లో షేర్ హోల్డర్ గా వున్నాడు . మా టీవీ లో కొన్ని సీరియల్స్ కి ప్రొడ్యూసర్గా కూడా నిర్మించాడు . కే బి సి – కౌన్ బనేగా కరోడ్ పతి ప్రొగ్రమ్మె కి తెలుగులో యాంకర్ గ చేసాడు . మా టీవీ ని స్టార్ వాళ్ళు కొన్నాక బిగ్ బాస్ షో కి కూడా హోస్ట్ గా చేసాడు . సీజన్ 4 బిగ్ బాస్ షో కూడా హీరో నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు . కొత్త బిగ్ బాస్ ప్రోమో చాల వైరల్ అయింది . దీంట్లో నాగార్జున మూడు గెటప్ లలో కనిపిస్తాడు . ఇప్పటికి నాగార్జున తన లైఫ్ లో ప్రతీ అవకాశమని సద్వినియోగం చేసుకుంటూ విజయం సాధిస్తూనే ఉన్నాడు . ముందు కూడా అలానే విజయాలు సాధించాలి అని కోరుకుందాం . హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున .

https://twitter.com/Samanthaprabhu2/status/1297511427058446336

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments