హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ మన హైదరాబాద్ కి మరో మణిహారం అని చెప్పుకోవచ్చు . దీని ప్రత్యేకత కూడా అంతే తీగలతో నిర్మించారు . ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనుకోవచ్చు .

దుర్గం చెరువుపై దీని నిర్మించారు . ఆరు వరుసలతో నిర్మించడమే దాని మీద ప్రయాణిస్తుంటే వేరే దేశంలో ఉన్నామా అన్నట్టు ఉంటుంది . ఈ కేబుల్ బ్రిడ్జ్ పై మొదటి ప్రమాదం చోటు చేసుకుంది . వంతే నపై ప్రయాణిస్తున్న ఒక కారు టైర్ పేలింది . దంతో ఆ కారు పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది . వంతెనపై వెళ్తున్న మిగితా వాహన దారులు కారులో చిక్కున్న వారిని బయటికి తీశారు .
కారులో వున్నా వారు అంత సురక్షితంగా బయట పడ్డారు . అందరు రిలాక్స్ అయ్యారు . ట్రాఫిక్ పోలీసులు వచ్చి కారును క్రేన్ ద్వారా తీసి రోడ్ ను క్లియర్ చేసారు . పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు .హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పై అతివేగం ప్రమాదానికి కారణమా లేక అనుకోకుండా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు .
Also Read