gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES హైదరాబాద్ మెట్రోకీ ప్రమాదమా? Tense -పిల్లర్ ప్రక్కన కుంగిన భూమి

హైదరాబాద్ మెట్రోకీ ప్రమాదమా? Tense -పిల్లర్ ప్రక్కన కుంగిన భూమి

హైదరాబాద్ మెట్రో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలతో పాటు సమయంను ఆదా చేసే రవాణా సంస్థ . వర్షాలు పడ్డప్పుడు సిటీ లో ట్రాఫిక్ యెంత భయంకరంగా ఉంటుందో చెప్పలేము.మెట్రో లో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్య స్థాన్నాన్ని చేరుకోవచ్చు .మెట్రో సంస్థ కూడా అత్యంత ప్రమాణాలతో నిర్మించింది .

హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ మెట్రో

ఇప్పుడు కురిసిన వర్షానికి మెట్రో పిల్లర్ ప్రక్కన భూమి కుంగిపోయింది . మూసాపేట్ స్టేషన్ వద్ద పిల్లర్ చుట్టూ వరద నీటి తాకిడికి రోడ్డు కొంగు పోయింది . పిల్లర్ చుట్టూ కట్టిన రక్షణ గోడ సైతం కొట్టుక పోయింది .

బారి వర్షాలకు హైదరాబాద్ అల్లలాడిపోతుంది . లోతట్టు ప్రాంతాలే కాదు మాములు ప్రాంతాలు కూడా నదులను తలపిస్తున్నాయి . ఇప్పటికే చాల నష్టం కలిగింది .ప్రజలు అందరు బిక్కు బిక్కు మంటూ వర్షం ఎప్పుడు తగ్గుతుందా అనే పరిస్థి ఉంది .
ఇప్పుడు కురిసిన వర్షానికి వస్తున్నా నీటిని చుస్తే ఇంకా ఎక్కడ ఎక్కడ పిల్లర్లకు ప్రమాద పొంచివుందా అనే అనుమానం కలుగుతుంది . ఎందుకంటె మూసాపేట్ లో పిల్లర్ రక్షణ గోడ కొట్టుకపోవడమే కాకుండా భూమి కుంగడం ఆలోచించేలా చేస్తుంది .

అయినా మెట్రో రాకపోకలు సాగుతూనే ఉన్నాయి .పిల్లర్ చుట్టూ వరద నీరు నిండింది .ప్రమాద ఏస్థాయిలో ఉందొ అసలు లేదా అనేది మెట్రో అధికారులు చెప్పాలసిఉంది .ఆలా చుట్టూ కుంగి నీటితో నిది ఉండడం ప్రజలు ఆందోళన చెందుతున్నారు . అలాగే ఈ పరిస్థితి ఒక మూసాపేటలోనే కాదు వరద నీరు హైద్రాబాదు మొత్తం ముంచెత్తడం తో ఇంకా ఎన్ని చోట్ల మెట్రో పిల్లర్ లకు ఇలాంటి పరిస్థితి ఉంటుందో అనేది చూడాలి .

మెట్రో రైల్ ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి

మెట్రో రైల్ ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి మెట్రో పిల్లర్ల కు వర్షం నీటితో ఎలాంటి ప్రమాదం లేదు అని తెలిపారు . మంగళవారం కురిసిన బర్రి వర్షానికి ఐ డి పి ఎల్ చెరువు నిండి నీరు రోడ్డు పైకి వచ్చింది . దాని వల్ల పిల్లర్ చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోయింది . అందువల్ల వరద నీరు పిల్లర్ చుట్టూ చేరింది అని స్పష్టం చేసారు . మెట్రో ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు , అత్యున్నత విలువలతో కట్టారు , ఇలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని అయన కోరారు .
పిల్లర్ చుట్టూ భూమి కుంగడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది . చుట్టూ తాడు కట్టి వాహనాలు పొనిస్తున్నారు . నిలిచినా వాటర్ ను మోటార్ లతో తోడుతున్నారు ..

Also Read

Samsung galaxy F41ఇండియాలో విడుదల అయింది వివరాలు – Launch

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

లక్షన్నర టిప్ 10 వేళా బిల్లుకు అంతఇచ్చాడు- Awesome

లక్షన్నర టిప్ సర్వ్ చేసిన వ్యక్తికి ఇచ్చాడు అంటే ఎంతో పెద్ద పంక్షన్ చేసి కోటి రూపాయిల బిల్లు అయితే అనుకోవచ్చు . కానీ ఇక్కడ ఆవ్యక్తి కి...

శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow

శాంసంగ్ గెలాక్సీ ఎ12 అనే స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ కంపెనీ మంగళవారం బారతీయ మార్కెట్ లో విడుదల చేసింది . అది వినియోగదారులను ఆకర్షించేలా తక్కువ ధరతో...

రామ్ లింగు సామి తో పాన్ ఇండియా మూవీ- Launch

రామ్ లింగు సామి తో సినిమా చేయబోతున్నాడు . ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ వరుసగా మూడు హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు . రామ్...

Recent Comments