108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ : త్వరలోమార్కెట్లోకిరానున్న మోటో జీ 60 ఎస్- Launch

0
664
108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ : మోటో జీ 60 ఎస్ ఫోన్ త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోతుంది . దీని ధర , అలాగే ఫ్యూచర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . ఆవెంటే చూద్దాం .
108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్

మోటో జీ 60 ఎస్ ఫోన్ త్వరలో లాంచ్ కాబోతుంది . మోటోరోలా సంస్థ ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయక పోయినప్పటికీ ప్రముఖ టెక్ స్టార్ దీనికి సంబందించిన సమాచారాన్ని ఆన్లైన్ లో లీక్ చేసాడు . అయితే ఈ ఫోన్ కొన్ని మార్కెట్ లలో మాత్రమే విడుదలయి అవకమ్ వుంది . ఇంతకుముందే మోటో జీ సిరీస్ లో మోటో జీ 60 లాంచ్ అయినా సంగతి తెలిసిందే .

మోటో జీ 60 ఎస్ ధర వచ్చిన సమాచారం ప్రకారం 29,000 వేల రూపాయిలలోపే ఉండవచ్చు . బ్లూ కలర్ లో , 8 జీబీ రామ్ , 128 జీబీ స్టోరేజీ తో లాంచ్ కానుంది . ఇది మొదట యూరప్ లో విడుదల అవచ్చు . లిబ్సన్ అనే కోడ్ పేరుతొ మార్కెట్లలోకి వస్తుంది .

మోటో జీ 60 ఎస్ స్పెసిఫికేషన్స్ చుస్తే ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ తో పని చేయనుంది . 6. 8 ఇంచెస్ డిస్ప్లే ఫుల్ హెచ్ డి . క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732 ప్రాసెసర్ . మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టిబి వరకు పెంచుకోవచ్చు . 6000 ఎంహెచ్ బ్యాటరీ , ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

ప్రధాన కెమెరా 108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది . మిగితా రెండు 8 మెగా పిక్సెల్ , 2మెగా పిక్సెల్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి . ఫ్రంట్ , సెల్ఫీ కెమెరా 32 మెగా పిక్సెల్ సామర్ఢ్యనికి కలిగి ఉంటుంది .

ఐపీఎల్ కొత్త జట్లు : వాటి ధర ఎంత అంటే ? wow