13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

0
2504
13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే .. వివరాలలోకి వెళ్తే
13 రోజులు నిద్రపోతుంది
CREDIT BY KOMPAS TV

రామాయణం కథ చూసిన వారికి ,విన్న వారికీ రావణుడి తమ్ముడు కుంభకర్ణుడి గురించి తెలుసుకదా . అతడు పడుకుంటే నిద్ర లేపడం ఎవరి వల్ల కాదు . ఒక సారి పడుకుంటే మల్లి ఆరు నెలల వరకు నిద్ర లేవదు అనే నానుడి ఉంది . అందుకే మనలో కూడా ఎవరైనా ఎక్కువసేపు పడుకుంటే కుంభకర్ణుడి లాగా నిద్రపోతున్నావు అంటూ ఉంటారు . ఇప్పుడు ఇండోనేషియాకు చెందిన ఓకే అమ్మాయి ఇలానే నిద్రపోతుంది అంట . ఆమె పడుకుంటే గంటలుకాదు ,రోజులే పడుతుందట .

ఏచా అనే 17 ఏళ్ళ ఇండోనేషియా బాలిక ఇలా నిద్రపోతుంది . ఆమె 2017 లో ఏకముగా 13 రోజులు నిద్రపోయింది . అప్పుడు అది సంచలంగా మారింది . అన్ని రోజులు ఆమె ఆహార పానీయాలు లేకుండా నిద్రపోవడం అందరిని అచిరపరిచింది . అయితే ఆమె నిద్రపోతే ఎప్పుడు నిద్ర లేస్తోందో తేలిక ఆమె తల్లి తండ్రులు ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లారు . అయితే వైద్యులు ఆమెకు ఎలాంటి సమస్య లేదని తెలిపారు .
హైపర్సనోమియా అనే న్యూరోలాజికల్ సమస్య వల్ల బాధపడుతుంది . అందుకే అంత సేపు పడుకుంటుంది అని తెలిపారు . మానసిక సమస్య వల్ల కానీ ,జన్యు సమస్య వల్ల ఈవిధంగా జరుగుతుంది అని వైద్యులు తెలిపారు . ఆమె ఎప్పుడు మేల్కొని మాతో గడపాలని , దీనికి చికిత్స లేదని వైద్యులు తెలిపారని తల్లితండ్రులు వాపోయారు .

స్వీటీ అనుష్క పెళ్లి … వయసులో చిన్నవాడైన వ్యాపారవేత్త తో త్వరలో? Happy