Allu Arjun Pushpa : అదరగొట్టుతున్న మాస్ సాంగ్ .. లిరిక్స్ తో మీకోసం- Wow

0
1486
Allu Arjun Pushpa : అల్లు అర్జున్ ,రష్మిక మందాన, సుకుమార్ కంబినేషన్లో వస్తున్నా ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్నా వైశ్య తెలిసిందే . అల్లు అర్జున్ లుక్ తో సినిమా మీద బారి అంచనాలు పెరిగాయి . ఇంకా ఈ సినిమాలో కూడా అనసూయ పాత్ర పై మంచి అంచనాలే ఉన్నాయి . ఇప్పుడు ఈ సినిమా దాక్కో దాక్కో మేక సాంగ్( dakko dakko meka song) ని విడుదల చేసారు . ఆ విశేషాలు , సాంగ్ లిరిక్స్ చూద్దాం .
Allu Arjun Pushpa

అల్లు అర్జున్ , సుకుమార్ ,దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే పాటలు చెప్పక్కర్లేదు . ఆర్య , ఆర్య 2 తరువాత వస్తున్నా మూవీ పుష్ప . ఈ సినిమా ఐదు బాషలలో విడుదల చేస్తుండడంతో సాంగ్ కూడా 5 బాషలలో విడుదల చేసారు . విడుదల చేసిన వేంటనే మంచి హిట్స్ తో సోషల్ మీడియాలో సాంగ్ వైరల్ అయింది . లిరిక్స్ చూసి మీరుకూడా హమ్ చేయండి .
Allu Arjun Pushpa

పల్లవి :
ఎలుతురు తింటది ఆకు
ఆకును తింటది మేక
మేకను తింటది పులి
ఇది కదరా ఆకలి..
పులినే తింటది సావు
సావును తింటది కాలం
కాలాన్ని తింటది కాళీ
ఇది మహా ఆకలి
ఏటాడేది ఒకటిపరిగెత్తేది ఇంకొకటి
దొరికిందా అది సస్తాదిదొరక్కపోతే ఇది సస్తాది
ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే
దాక్కో.. దాక్కో మేకపులొచ్చి కొరుకొద్ది పీక

చరణం 1 :
చేపకు పురుగు ఎర
పాముకు గుడ్డు ఎర
ఏట కుక్కకు మాంసం ముక్క ఎర
మడుసులందరికి బతుకే ఎర
గంగమ్మ తల్లి జాతర
కోళ్లు పొట్టేల్ల కోతర
కత్తికి నెత్తుటి పూతరా
దేవతకైనా తప్పుదు ఎర
ఇది లోకం తల రాతరా..
ఏమరు పాటుగ ఉన్నావా..
ఎరకే చిక్కేస్తావు.. బలి అవుతావు..
ఎరనే మింగే ఆకలుంటేనే
ఇక్కడ బతికుంటావు
కాలేకడుపు సూడదు నీతీన్యాయం
బలమున్నోడిదే ఇక్కడ ఇష్టారాజ్యం
దాక్కో.. దాక్కో… మేక
పులొచ్చి కొరుకుద్ది పీక

చరణం 2 :
అడిగితె పుట్టదు అరువు
బతిమాలితె బతుకే బరువు
కొట్టర ఉండదు కరువు
దేవుడికైనా దెబ్బే గురువు
తన్నుడు చేసే మేలు
తమ్ముడు కూడా చెయ్యడు
గుద్దుడు చెప్పే పాఠం
బుద్దుడు కూడా చెప్పడు

డబ్బులు లేకపోతె ATM లకి ఫైన్ : ప్రతీ ATM కి 10 వేలు వసూలు చేయనున్న RBI- Breaking