gtag('config', 'UA-172848801-1');
Home Cinema నిశ్శబ్దం సినిమా రివ్యూ..Anushka,Madhavan- Release

నిశ్శబ్దం సినిమా రివ్యూ..Anushka,Madhavan- Release

నిశ్శబ్దం సినిమా జనవరి కె సిద్ధం అయినా రీలీజ్ కాలేదు . తరువాత కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ ఉండడంతో రీలీజ్ ఇంకా ఆలస్యం అయింది . థియేటర్స్ ఇంకా మొదలు కాక పోవడంతో లాక్ డౌన్ ముందు ఫైనల్ కాపీ సిద్ద మినా సినిమాలు అన్ని ఓటిటి ద్వారా రీలీజ్ చేస్తున్నాయి . నిశ్శబ్దం సినిమా కూడా అక్టోబర్ 2 న తెలుగు ,తమిళం ,మలయాళం లో విడుదల చేసారు .

నిశ్శబ్దం

నిశ్శబ్దం

స్టోరీ

అమెరికా లోనే స్టోరీ మొత్తం రెండు నగరాల మధ్య నడుస్తుంది . హీరోయిన్ అయినా అనుష్క సినిమాలో పేరు సాక్షి ముగ,చెవిటి అమ్మాయి . బాగా ధన వంతుడైన మ్యుజిషన్ ఆంటోని గ మాధవన్ నటించాడు . ఆంటోని , సాక్షి ల ఆమధ్య ప్రేమ కలుగుతుంది . ఇద్దరు ఇష్ట పడడంతో ఎంగేజ్ మెంట్ చేసుకుంటారు . తరువాత సరదాగా ట్రిప్ కని పాత బంగ్లాకి వెళ్లారు . దానికి భూతాల బంగ్లా అని పిలుస్తారు . 1972 లో అదే ఇంటిలో భార్య భర్తలు హత్య కు గురవుతారు . ఇప్పుడు ఆంటోని హత్య జరుగుతుంది . సాక్షి మాత్రం తప్పించుకుంటుంది . ఆంటోనీని ఎవరూ చంపారు , ముగ చెవిటి అయిన సాక్షి పోలీసులకి అక్కడ ఏంజరిగింది ఎలాచెపుతుంది అనేది మూవీ చూడ వలసిందే .

ఎనాలిసిస్

డైరెక్టర్ హేమంత్ నిశ్శబ్దం కథను మంచి పాయింట్ లో రాసుకున్న ఆకట్టుకోలేక పోయాడు . ఇలాంటి కథ లలో ముఖ్యమైనది స్క్రీన్ ప్లే అది సరిగ్గా లేదనే చెప్పు కోవచ్చు . మొదటి గంటనర్ర సినిమా ఆసక్తి కరం గానే సాగుతుంది . స్టార్టింగ్ లో హారర్ ఎఫెక్ట్ ఇచ్చాడు దర్శకుడు . రివీల్ చేసే క్రమంలో సరిగ్గా హేండిల్ చేయలేదు అని చెప్పుకోవచ్చు .
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి . అమెరికా లో తీయడం వలన హాలి వుడ్ లుక్ వచ్చింది . తెలుగు , ఇంగ్లీష్ నటులు ఉండడం వలన కూడా ఇంగ్లీష్ మూవీ టచ్ వచ్చింది .
నటన పరంగా అనుష్క చెవిటి, మూగ అమ్మాయిగా మంచి పెరఫార్మెన్సు చేసింది .పాత్రలో అంత ఎఫెక్టివ్ అనిపించలేదు . నటించడానికి అంత స్కోప్ లేని పాత్ర . హావభావాలతో నడిచిపోయింది. . మాధవన్, మైఖేల్ మ్యాడ్‌సన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు,అందరు ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేసిన అంత ఎఫెక్టివ్ అనిపించదు . సినిమాటోగ్రఫీ ,స్పెషల్ ఎఫెక్ట్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నాయి .

టోటల్ గా చెప్పాలి అంటే సినిమా చూడవచ్చు . హోమ్ థియేటర్ పెట్టుకొని చుస్తే చాల బాగుంటుంది . రివ్యూ లు ఎలాఉన్నా మనం స్వయంగా చూసి ఎలావుందో అనుకుంటేనే కరెక్ట్ . సినిమా చూసి ఎంజాయ్ చేయండి

నాగబాబు : ఇకనుండి బొమ్మ అదిరింది .. సుమ ఎంట్రీ , రవి అవుట్- Special

4 COMMENTS

 1. Excellent blog! Do you have any hints for aspiring writers?
  I’m hoping to start my own blog soon but I’m a little lost on everything.
  Would you recommend starting with a free platform like WordPress or go for
  a paid option? There are so many choices out there that I’m completely overwhelmed ..
  Any suggestions? Bless you!

  Here is my web page; best cbd oil for sleep

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments