Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !

0
524
Big boss season 5 : సమ్మర్ లో సీజన్ 5 మొదలవలసి ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది . ఇప్పుడు పరిస్థితులు కొంత నయమవుతుండడంతో మల్లి నిర్వాకులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు .
Big boss season 5

బిగ్ బాస్ సీజన్ మొదలవుతుంది అంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు . అది ఏ భాషలో వస్తున్నా చూసేస్తూ ఉంటారు . తెలుగులో గత నాలుగు సీజన్ లు విజయవంతం అయ్యాయి . తెలుగు బిగ్ బాస్ మంచి రేటింగ్ సంపాదించింది అని చెప్పుకోవచ్చు . అందుకే
Big boss season 5 ను సమ్మర్ లో మొదలు పెట్టాలి అనుకున్నారు . అప్పుడు రెండో కరోనా వేవ్ ఉండడంతో వాయిదా వేశారు . ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుతూ ఉండడం తో మల్లి సీజన్ 5 మొదలు పెట్టడానికి నిర్వాకులు చూస్తున్నట్టు తెలుస్తుంది .

ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పక్రియ మొదలుపెట్టారట .వీరిని ఎంపిక చేయగానే అందరిని క్వరెంటైన్ లో ఉంచి ప్రొగ్రమ్ ప్రారంభిస్తారని మీడియా వర్గాల టాక్ . ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జులై లో బిగ్ బాస్ 5 ప్రారంభం అయ్యే అవకాశం ఉంది .

ప్రచారంలో ఉన్న కంటెస్టెంట్స్ పేర్లు

హైపర్ అది ,సింగర్ మంగ్లీ , శేఖర్ మాస్టర్ ,న్యూస్ యాంకర్ ప్రత్యూష ,కమెడియన్ ప్రవీణ్, యాంకర్ శివ , షణ్ముఖ్ జస్వంత్ , టిక్ టాక్ స్టార్ దుర్గారావు పేర్లు వినిపిస్తున్నాయి . నిర్వాహకులు అధికారికంగా ప్రకటించేవరకు ఎవరు ఉంటారో ఉండరో అనేది తెలుస్తుంది . ఈ సీజన్ కి కూడా హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గ వ్యవహరించనున్నారు

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు