gtag('config', 'UA-172848801-1');
Home Sports CSK VS SRH 14th మ్యాచ్ లైవ్ స్కోర్ IPL 2020

CSK VS SRH 14th మ్యాచ్ లైవ్ స్కోర్ IPL 2020

CSK VS SRH 14th మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతుంది . రెండు టీం లు పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో ఉన్నాయి . రెండు ఒకొక్క మ్యాచ్ గెలిచాయి .ఈ మ్యాచ్ల్లో అంబటి రాయుడు చెన్నై టీంలో చేరడం కొంత ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు . హైదరాబాద్ టీంలో విలియం సన్ రాణించడం ,నటరాజ్ బౌలింగ్ ప్లస్ పాయింట్ .

CSK VS SRH 14th మ్యాచ్
courtesy ipl/ bcci
BATINGRUNSBALLSFOURSSIXES
 డేవిడ్ వార్నర్ 49  
 బెయిర్ స్టో 0 3  
 మనీష్ పాండే 19 11 4 
     
     
     
BOWLNGOVERSRUNSMEDAINSWICKETS 
 దీపక్ చాహర్ 2 12  1 
 సామ్ కర్రన్ 214   
      
      
      

టాస్ : హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది

హైదరాబాద్ 4 ఓవర్ లలో 26/1

చెన్నై సూపర్ కింగ్స్

అంబటి రాయుడు , డు ప్లెసిస్ , షేన్ వాట్సన్ , డారెన్ బ్రేవో , కేదార్ జాదవ్ ,రవీంద్ర జడేజా , m.s. ధోని , దీపక్ చాహర్ , సామ్ కర్రన్ , ఠాకూర్ , పీయూష్ చావాలా , దీపక్ చాహర్ ,

సన్ రైసర్స్ హైదరాబాద్

అబ్దుల్ సమద్ , అభిషేక్ శర్మ , డేవిడ్ వార్నర్ , కనే విలియమ్స్ , మనీష్ పాండే , ప్రియం గార్గ్ , రషీద్ ఖాన్ , భువనేశ్వర్ కుమార్ , నటరాజన్ ,ఖలీల్ అహమద్ ,బ్రిషో

అమెజాన్ సేల్ ధమాకా రెండు రోజులపాటు బంపర్ ఆఫర్లు – Hurry

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments